Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 48 సినిమాల లిస్ట్..!

సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో స్ట్రాంగ్ గా రన్ అవుతున్నాయి. దీంతో కొత్త సినిమాలు పెద్దగా రిలీజ్ కావడం లేదు. కానీ చిన్న చితకా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీల్లో మాత్రం చాలా సినిమాలు/ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్ట్ లో ఉన్న ఆ సినిమాలు/ సిరీస్ ..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) దశమ (ఒడియా సినిమా) : జనవరి 18 న విడుదల

2) వివేకానందన్ విరలాను (మలయాళం సినిమా) : జనవరి 19న విడుదల

3) కొత్త రంగుల ప్రపంచం : జనవరి 20 న విడుదల

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ :

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

4) ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ‍్యాన్ (తెలుగు సినిమా) – జనవరి 19

5) స్నేక్స్ SOS: గోవాస్ వైల్డెస్ట్ సీజన్ 4 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 20

6) జో (తమిళ మూవీ) – జనవరి 15

7) ల్యూక్ గుయాన్స్ ఇండియా (హాలీవుడ్ సిరీస్) – జనవరి 15

8) డెత్ అండ్ అదర్ డీటైల్స్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 16

9) ఏ షాప్ ఫర్ కిల్లర్స్ (కొరియన్ సిరీస్) – జనవరి 17

10) ఇట్ వజ్ ఆల్వేస్ మీ (స్పానిష్ సిరీస్) – జనవరి 17

11) బ్రాన్: ద ఇంపాజిబుల్ ఫార్ములా వన్ స్టోరీ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 19

12) కులీన్ రూనీ: ద రియల్ వగ్తా స్టోరీ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 19

13) క్రిస్టోబల్ బలన్సియా (స్పానిష్ సిరీస్) – జనవరి 19

నెట్‌ఫ్లిక్స్ :

14) మబోర్షి (జపనీస్ సినిమా) – జనవరి 15

15) రైజింగ్ ఇంపాక్ట్ (జపనీస్ సిరీస్) – జనవరి 15

16) డస్టి స్లే: వర్కిన్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) – జనవరి 16

17) అమెరికన్ నైట్‌మేర్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 17

18) ఎండ్ ఆఫ్ ద లైన్ (పోర్చుగీస్ సిరీస్) – జనవరి 17

19) ఫ్రమ్ ద యాసెస్ (అరబిక్ చిత్రం) – జనవరి 18

20) కుబ్రా (టర్కిష్ సిరీస్) – జనవరి 18

21) మేరీ మెన్ 3 (హాలీవుడ్ సినిమా) – జనవరి 18

22) ప్రిమ్బాన్ (ఇండోనేషియన్ మూవీ) – జనవరి 18

23) రచిద్ బదౌరి (ఫ్రెంచ్ చిత్రం) – జనవరి 18

24) ఫుల్ సర్కిల్ (హాలీవుడ్ సినిమా) – జనవరి 19

25) లవ్ ఆన్ ద స్పెక్ట్రమ్ యూ.ఎస్: సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 19

26) మి సోల్ డాడ్ టియన్ అలాస్ (స్పానిష్ సినిమా) – జనవరి 19

27) సిక్స్ టీ మినిట్స్ (జర్మన్ మూవీ) – జనవరి 19

28) ద బెక్‌తెడ్ (కొరియన్ సిరీస్) – జనవరి 19

29) ద గ్రేటెస్ట్ నైట్ ఇన్ పాప్ (హాలీవుడ్ సినిమా) – జనవరి 19

30) ద కిచెన్ (హాలీవుడ్ చిత్రం) – జనవరి 19

31) కేప్టివేటింగ్ ద కింగ్ (కొరియన్ సిరీస్) – జనవరి 20

అమెజాన్ ప్రైమ్ :

32) నో యాక్టివిటీ (ఇటాలియన్ సిరీస్) – జనవరి 18

33) ఫిలిప్స్ (మలయాళ సినిమా) – జనవరి 19

34) హజ్బిన్ హోటల్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 19

35) ఇండియన్ పోలీస్ ఫోర్స్ (హిందీ సిరీస్) – జనవరి 19

36) లాల్: లాస్ట్ వన్ లాఫింగ్ ఐర్లాండ్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 19

37) జొర్రో (స్పానిష్ సిరీస్) – జనవరి 19

జియో సినిమా :

38) బెల్‌గ్రేవియా: ద నెక్స్ట్ చాప్టర్ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 15

39) ట్రూ డిటెక్టివ్ సీజన్ 4: నైట్ కంట్రీ (హాలీవుడ్ సిరీస్) – జనవరి 15

40) బ్లూ బీటల్ (హాలీవుడ్ సినిమా) – జనవరి 18

41) చికాగో ఫైర్: సీజన్ 12 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 18

42) లా & ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్ సీజన్ 25 (హాలీవుడ్ సిరీస్) – జనవరి 19

బుక్ మై షో :

43) అసైడ్ (ఫ్రెంచ్ సినిమా) – జనవరి 15

44) ఒడవుమ్ ముడియాదు ఒలియవుమ్ ముడియాదు (తమిళ మూవీ) – జనవరి 19

45) ఆల్ ఫన్ అండ్ గేమ్స్ (హాలీవుడ్ మూవీ) – జనవరి 20

సోనీ లివ్

46) వేర్ ద క్రా డాడ్స్ సింగ్ (హాలీవుడ్ మూవీ) – జనవరి 16

47) ద మార్వెల్స్ (హాలీవుడ్ మూవీ) – జనవరి 17

ముబీ

48) ఫాలెన్ లీవ్స్ (ఫిన్నిష్ సినిమా) – జనవరి 19

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus