Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ను మిస్ చేసుకున్న 5 మంది స్టార్లు వీళ్ళే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ను మిస్ చేసుకున్న 5 మంది స్టార్లు వీళ్ళే..!

  • February 28, 2022 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ను మిస్ చేసుకున్న 5 మంది స్టార్లు వీళ్ళే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి లు హీరోలుగా నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ లు హీరోయిన్లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. సూర్య దేవర నాగవంశీ తన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. మాటలు, స్క్రీన్ ప్లే ని అందించడం జరిగింది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

అహానికి మరియు ఆత్మగౌరవానికి నడుమ మడమ తిప్పని యుద్ధం కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. రానా ఒక ఎక్స్ మిలిటరీ మెన్ డానియల్ శేఖర్ గా, పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనపరిచారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు రెడీ అయినప్పుడు చాలా మంది స్టార్లను సంప్రదించారు.

మెయిన్ గా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ను ఎంపిక చేసుకోవాలనే ఆలోచన ఎవ్వరికీ లేదు. మొదట పవన్ ప్లేస్ లో వెంకటేష్, బాలకృష్ణ, రవితేజ లను సంప్రదించారు మేకర్స్. ఓ దశలో రవితేజ ఫైనల్ అయినట్టే అయ్యి తప్పుకున్నాడు. దీంతో త్రివిక్రమ్ ఇన్ఫ్లుయెన్స్ తో పవన్ ను రంగంలోకి దిగాడు. తర్వాత త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్టులో రెండో విధంగా కూడా భాగం కావాల్సి వచ్చింది. ఇక అటు తర్వాత పవన్ సరసన ముందుగా సాయి పల్లవిని అనుకున్నారు.

ఆ పాత్రకి ఎందుకో సాయి పల్లవి ఓకె చెప్పలేదు.దాంతో నిత్యా మేనన్ ను ఎంపికచేసుకున్నారు. మరోపక్క రానా సరసన ఐశ్వర్య రాజేష్ ను అనుకున్నారు. ఆమె కూడా కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టులో భాగం కాలేకపోయింది దాంతో సంయుక్తా మేనన్ ను ఫైనల్ చేశారు మేకర్స్.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Nithya Menen
  • #pawan kalyan
  • #Rana Daggubati
  • #Saagar K Chandra

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

40 seconds ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version