Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Aha Naa Pellanta: అనూహ్య స్పందనతో అందరినీ ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివానీల ‘అహ నా పెళ్లంట’..!

Aha Naa Pellanta: అనూహ్య స్పందనతో అందరినీ ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివానీల ‘అహ నా పెళ్లంట’..!

  • November 24, 2022 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aha Naa Pellanta: అనూహ్య స్పందనతో అందరినీ ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్, శివానీల ‘అహ నా పెళ్లంట’..!

రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్స్‌గా.. సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేసిన వెబ్‌సిరీస్.. ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!).. జీ5, తమాడా మీడియా సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేశాయి.. యూత్, ఫ్యామిలీ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ ఫస్ట్ లుక్, టీజర్ అండ్ ట్రైలర్స్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు సిరీస్ మీద ఆడియన్స్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ టైమ్ పోస్టర్స్ చూసిన వాళ్లు చాలా మంది ఇది ఫీచర్ ఫిలిం అనుకున్నారు.

తెలిసిన తర్వాత ‘సిరీస్‌నే సినిమా రేంజ్‌లో తీశారా!’ అంటూ ఆశ్చర్యపోయారు. మొత్తం 8 ఎపిసోడ్లుగా రూపొందిన ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!) నవంబర్ 17 నుండి పాపులర్ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. చూసిన వాళ్లంతా సిరీస్ సింప్లీ సూపర్బ్ అని చెప్తున్నారు. మౌత్ టాక్‌తో మస్ట్ వాచ్డ్ తెలుగు సిరీస్‌గా దూసుకెళ్తోంది ‘అహ నా పెళ్లంట’.. కథ, కథనాలకు.. క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.

కుటుంబ విలువలు, యువత ఆలోచనలు, అభిప్రాయాల వంటి అంశాలతో వచ్చిన ఈ సిరీస్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండడంతో త్వరగా ప్రేక్షకులకు రీచ్ అయింది. రీసెంట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ‘అహ నా పెళ్లంట’.. స్ట్రీమింగ్ స్టార్ట్ చేసిన అతి తక్కువ టైంలోనే అక్షరాలా 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ టచ్ చేయడం విశేషం.. పలు వెబ్ సైట్లు కూడా చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చాయి.

‘‘ఈమధ్య కాలంలో కుటంబంతో కలిసి చూసే ఇలాంటి వెెబ్ సిరీస్‌లు రావడం లేదు.. ‘అహ నా పెళ్లంట’ అందరూ చూడాల్సిన సిరీస్’’ అని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చెప్తున్నారు. రాజ్ తరుణ్, శివానిలతో పాటు లీడ్ క్యారెక్టర్ల పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్, సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ ‘అహ నా పెళ్లంట’ సిరీస్‌లో హైలెట్ అయ్యాయి..

View this post on Instagram

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha Na Pellanta
  • #Amani
  • #Harsha Vardhan
  • #Posani murali krishna
  • #Raj Tarun

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version