Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఈ 6 సినిమాల వేడుకల్లోనూ స్పీచ్ బ్లాక్ బస్టర్..కానీ సినిమా డిజాస్టర్..!

ఈ 6 సినిమాల వేడుకల్లోనూ స్పీచ్ బ్లాక్ బస్టర్..కానీ సినిమా డిజాస్టర్..!

  • April 17, 2021 / 04:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ 6 సినిమాల వేడుకల్లోనూ స్పీచ్ బ్లాక్ బస్టర్..కానీ సినిమా డిజాస్టర్..!

‘టీజర్ చూసి మోసపోయి సినిమాకెళ్ళి బుక్కయినట్టు’ ఈ లిరిక్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ లో ‘వాటమ్మా.. వాట్ ఈజ్ దిస్ అమ్మా’ అనే పాట లోనిది. కొన్నిసార్లు మన స్టార్ హీరోల సినిమా వేడుకల్లో డైరెక్టర్లు అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటుల ఇచ్చే స్పీచ్ లు ఆ మొదటి లిరిక్ ను పోలి ఉంటుంది. వాటిని గుడ్డిగా నమ్మి సినిమాకి వెళ్లిన కొన్ని సార్లు.. ‘వాట్ అమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా’ అంటూ నెత్తిన కొట్టుకుని వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.6 ప్రీ రిలీజ్ వేడుకల్లో అవి కూడా స్టార్ హీరోల సినిమాల వేడుకల్లో పెద్దలు ఇచ్చిన బ్లాక్ బస్టర్ స్పీచ్ లు.. అవి మిస్ ఫైర్ అయిన సందర్భాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం :

1) శక్తి – మెహర్ రమేష్ స్పీచ్ :

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పీడ కల లాంటి సినిమా ఇది. దీని ఆడియో రిలీజ్ వేడుకలో డైరెక్టర్ మెహర్ రమేష్ స్పీచ్ ఉంటుంది. నిజంగా ఆ స్పీచ్ వింటే బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని ఎవ్వరైనా నమ్మేస్తారు. కానీ అది నమ్మి సినిమాకి వెళ్లిన జనాలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నప్పుడే మనం గెస్ చెయ్యాల్సింది… వుయ్ డిడ్ ఎ మిస్టేక్..!

2) రెబల్ – లారెన్స్ స్పీచ్ :

‘డార్లింగ్’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి క్లాస్ హిట్లు కొట్టిన ప్రభాస్ కు ఓ మాస్ హిట్ పడితే’.. ఏ అభిమాని అయినా ఈ మాటకే టెంప్ట్ అయిపోతాడు. సరిగ్గా లారెన్స్ ఈ మాటే చెప్పి టెంప్ట్ చేసేసాడు. కానీ సినిమా చూస్తున్నంత సేపు నీరసం వచ్చేస్తుంది. ‘రెబల్’ అనే మంచి టైటిల్ ను నాశనం చేసేసాడు లారెన్స్ అనే ఫీలింగ్ కలుగుతుంది.

3) సర్దార్ గబ్బర్ సింగ్ – బాబీ స్పీచ్ :

ఎక్స్ట్రా షర్ట్ తీసుకెళ్లండి. ఎందుకంటే క్లైమాక్స్ కు పేపర్లు సరిపోక షర్ట్ లు చింపేసుకుంటారు అని డైరెక్టర్ బాబీ అంటుంటే.. ఏంటో అనుకున్నాం. కానీ ఆ షర్ట్ లు మొహానికి అడ్డంగా పెట్టుకుని బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

4) బ్రహ్మోత్సవం – నరేష్ :

తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీలో పడే కలెక్షన్స్ ను బ్రహ్మోత్సవం సినిమా దాటేస్తుంది అంటూ సీనియర్ యాక్టర్ నరేష్ గారు ఇచ్చిన బిల్డప్ కు నిజమే అనుకుని వెళ్తే.. అడ్డంగా బుక్కైపోయాం. ఆ హుండీలో పడే ఒక్కరోజు చిల్లర కూడా ఆ సినిమా కలెక్ట్ చెయ్యలేకపోయింది.

5) అజ్ఞాతవాసి – త్రివిక్రమ్ :

పవన్ – త్రివిక్రమ్ కాంబో అంటే ఆ హైప్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. ఎందుకంటే ‘జల్సా’ వంటి హిట్, ‘అత్తారింటికి దారేది’ వంటి ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి కాబట్టి.! ఇక దర్శకుడు త్రివిక్రమ్ స్పీచ్ లో.. ‘ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తారు’ అనే మాట వస్తే మనం ఆగుతామా. అదే నమ్మేసి సినిమాకి వెళ్ళిపోతే.. ఆ మూమెంట్ ఒక్కటి కూడా కనిపించదు. ఏం చేస్తాం గురూజీ హ్యాండ్ ఇచ్చాడు అనుకుని వచ్చేస్తాం అంతే..!

6) వినయ విధేయ రామ – బోయపాటి శ్రీను :

‘గుండె మీద చెయ్యి వేసుకుని సినిమాకి వెళ్ళండి’ .. దర్శకుడు బోయపాటి చెప్పిన డైలాగ్ ఇది. దీని బాబు లాంటి సినిమా చేద్దాం’ బాబు అంటూ ప్రమోషన్లో మరో డైలాగ్. ఈ స్పీచ్ లకు ఎలాంటి అనుభవం ఎదురైందో.. సినిమా ఎలాంటి డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyathavaasi
  • #Bobby
  • #Boyapati Srinu
  • #Bramhosthavam
  • #Lawrence

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Balakrishna, Chiranjeevi: మళ్ళీ చిరుతో బాలయ్య ఫైట్ కి దిగాల్సిందేనా..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun: మొన్న పాట.. ఇప్పుడు ఏకంగా సినిమా.. అల్లు అర్జున్‌ మలయాళం ప్రేమ!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Allu Arjun, Jr NTR: బన్నీ మూవీని అతని బావ చేజిక్కించుకున్నాడా!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్  ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

Akhanda 2: ‘అఖండ 2’ లో అల్లు అర్జున్ ప్లాప్ సినిమా పోలికలు… నిజమేనా..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

3 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

4 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

5 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

5 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

11 mins ago
Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

24 mins ago
Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

32 mins ago
8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

52 mins ago
Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version