Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి అద్భుతమట..!

మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి అద్భుతమట..!

  • May 20, 2020 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి అద్భుతమట..!

మంచు మనోజ్ హీరోగా కెరీర్ ఆరంభించి 16ఏళ్ళు అవుతుంది. కెరీర్ బిగినింగ్ లో కొన్ని హిట్స్ అందుకున్న ఈ హీరో తరువాత వరుస ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొనే మనోజ్ ఎప్పుడు కూడా భారీ విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. నటుడిగా మంచి మార్కులే పడ్డా కానీ కమర్షియల్ గా ఆయన సక్సెస్ కాలేకపోయారు. దీనితో ఈ హీరో దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. కెరీర్ మరియు పర్సనల్ లైఫ్ రెండూ ఆయనకి కలిసి రాలేదు.

గత ఏడాది చివర్లో మనోజ్, భార్య నుండి విడాకులు తీసుకున్నారు. ఒక దశలో మనోజ్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ అధిగమించిన మనోజ్ ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. రెండు నెలల క్రితం మనోజ్ అహం బ్రహ్మస్మి అనే ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించడంతో పాటు దానిని ప్రారంభించడం కూడా జరిగింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ మూవీకి సంబందించిన ఓ ఆసక్తికర విషయం మంచు మనోజ్ తాజా ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు.

Manchu Manoj Pan India Film Aham Brahmasmi First Look Released

భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం స్టార్ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో ఆయన పని చేస్తున్నారట. అలాగే కేవలం ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కోసం దాదాపు 6కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట. ఒక్క సన్నివేశం కోసం ఇంత బడ్జెట్ కేటాయిస్తున్న ఈ మూవీ ఉన్నతమైన నిర్మాత విలువలతో రిచ్ గా తెరకెక్కనుందని హీరో మనోజ్ చెవుతున్నారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ మూవీని తెరకెక్కిస్తుండగా, మనోజ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aham Brahmasmi
  • #Manchu manoj
  • #Manoj

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

Manchu Brothers: మంచు వార్‌ @ దాసరి నారాయణరావు వర్థంతి.. ఏమైందంటే?

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

2 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

6 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

6 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

8 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

9 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

8 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

12 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

13 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version