Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్4: ‘నవ్వుల’ సుజాత ఎలిమినేట్‌కి కారణాలివే

బిగ్‌బాస్4: ‘నవ్వుల’ సుజాత ఎలిమినేట్‌కి కారణాలివే

  • October 12, 2020 / 09:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్4: ‘నవ్వుల’ సుజాత ఎలిమినేట్‌కి కారణాలివే

బిగ్‌బాస్‌ ఇంటి నుంచి ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారు అంటే సమాధానం చెప్పడం కష్టమే. బాగా ఆడుతున్నట్లే కనిపిస్తున్నా, ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోవడంతో ఎలిమినేట్‌ అయిపోతూ ఉంటారు. అయితే బిగ్‌బాస్‌ స్క్రిప్ట్‌లో భాగంగా కూడా కొందరు బయటకు వచ్చేస్తుంటారు. ఎలా అయితే ఏముంది కానీ… గత ఆదివారం సుజాత ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. మొత్తంగా పోలైన 8 కోట్ల ఓట్లలో తక్కువ ఓట్లు సాధించింది కాబట్టి బయటకు తీసుకొస్తున్నట్లు నాగార్జున చెప్పారు. ఇదంతా ఓకే అసలు సుజాత ఎలిమినేట్‌ అవ్వడానికి కారణాలేంటి?

* సుజాత ఎందుకు నవ్వుతుందో, ఎందుకు ఏడుస్తుందో తెలియడం లేదు అంటూ ఇంటి సభ్యులు చెబుతూ ఉంటారు. ఆ మధ్య నాగార్జున కూడా అదే మాట అన్నారు. నీకు నవ్వు ఎందుకు వస్తుంది, సిచ్యువేషన్‌తో సింక్‌ లేకుండా, సంబంధం లేకుండా ఎందుకు నవ్వుతుంటావ్‌ అని అడిగారు. ఇలా నాన్‌ సింక్‌లో ఉండటం ఆమె ఎలిమినేట్‌ అవ్వడానికి ఓ కారణం అనుకోవచ్చు.

* గత వారం నామినేట్‌ చేస్తున్నప్పుడు కుమార్‌ సాయి చెప్పిన ప్రధాన కారణం సుజాత ఇండివిడ్యువల్‌ కాకపోవడం. ఏ విషయంలో ఆమె సొంతంగా నిర్ణయం తీసుకోలేదు అనేది బిగ్‌బాస్‌ చూసేవాళ్లకు ఇట్టే అర్థమవుతుంది.

* ‘కిల్లర్‌ కాయిన్స్‌’ టాస్క్‌లో రాత్రంతా నిద్ర మానేసి ఆట ఆడిన మెహబూబ్‌ దగ్గర నుంచి స్విచ్‌ కాయిన్‌తో కాయిన్స్‌ కొట్టేసింది. అది బిగ్‌బాస్‌ ఇచ్చిన స్పెషల్‌ ఆప్షనే కావొచ్చు. కానీ జనాల దృష్టిలో అది తప్పుగా అనిపించింది. అంత కష్టపడి ఆడిన వ్యక్తి కాయిన్స్‌ తీసేసుకుంది అని ప్రేక్షకులు అనుకున్నారు.

* చాలా రోజుల క్రితం అభిజీత్‌, హారిక, సుజాత మాట్లాడుకుంటున్నప్పుడు… లవర్‌ టాపిక్‌ వచ్చింది. అప్పుడు అభిజీత్‌ క్యాజువల్‌గా ‘ఛీ ఛీ ఆమె నాకు చెల్లి’ అంటూ సుజాతను చూసి అన్నాడు. ఆ మాటలకు సుజాత చాలా బాధపడింది. అలా ఛీ అనడం నచ్చలేదు అంటూ ఆ విషయాన్ని సాగదీస్తూ వచ్చింది. అభిజీత్‌ ఆ తర్వాత ఆ విషయంలో క్లారిటీ ఇచ్చినా ఆమె మరచిపోలేదు. ఈ విషయం పట్ల ప్రేక్షకులు విసిగిపోయినట్లు అర్థమవుతోంది.

* కచ్చితం సేఫ్‌ అవుతానని నమ్మకమో, అతి నమ్మకమో కానీ… నామినేషన్‌లో ఉన్న గత వారమంతా ఎలాంటి సీరియస్‌ యాక్టివిటీ కనిపించలేదు ఆమెలో. ఎప్పటిలాగే టైమ్‌ పాస్‌ చేసేసినట్లు కనిపించింది. టిప్స్‌ విషయంలో, స్టార్ల విషయంలో ఆమె నుంచి ఎలాంటి సీరియస్‌ ఎఫెర్ట్‌ లేదు.

* ఇంట్లో లాస్య, సుజాత మంచి స్నేహితులు కావొచ్చు. కానీ మిగిలిన వాళ్లతో మాట్లాడటం మానేసేంత కాదు కదా. కానీ సుజాతను చూస్తే అదే అనిపిస్తుంటుంది. ఎప్పుడూ లాస్యతోనే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె మిగిలిన వాళ్లతో ఉన్నట్లు బిగ్‌బాస్‌ చూపించకపోయుండొచ్చు కూడా. కానీ ఆమె లాస్య ఫ్రెండ్‌ అనేదే బాగా నోటీస్‌ అయ్యింది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Ariyana
  • #Bigg boss

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Priyadarshan: నాగార్జున ఫోన్‌ చేసి ‘హలో’ అంటే.. ప్రియదర్శన్‌ వద్దన్నారట.. తర్వాతేమైందంటే?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

4 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

4 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

5 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

5 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

5 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

12 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

12 hours ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

15 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version