Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Focus » ‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!

  • October 3, 2020 / 06:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇచ్చే ఇండస్ట్రీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు అందంగా కనపడడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు.. అందంగా కనిపించకపోతే… ఇక్కడ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే అందాన్ని పెంచుకోవడానికి, మరింతగా అందంగా స్క్రీన్ పై కనిపించడానికి అలాగే తమ ఇమేజ్ ను కాపాడడానికి.. కొందరు భామల సర్జరీల బాట కూడా పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ లిస్టు కొంచెం పెద్దదే. మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం రండి :

1) సమంత : తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న సమంత.. 2012లో తన ముక్కుకు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు.

2) కాజల్ : ముక్కు తో పాటు మొహానికి కూడా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది ఈ స్టార్ హీరోయిన్.

3) నయన తార : గతంలో ఈ బ్యూటీ చాలా బరువుగా ఉండేది. అది తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.

4) ఆసిన్ : అప్పట్లో లిప్ సర్జరీ చేయించుకుంది ఈ బ్యూటీ.

5) శృతీ హాసన్ : ముక్కుకి అలాగే పెదవికి కూడా సర్జరీ చేయించుకుంది.

6) కార్తీక : రాధ కూతురు అయిన కార్తీక కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

7) త్రిష : ఈ స్టార్ హీరోయిన్ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

8) శ్రీదేవి : సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే సమయంలో ఈమె కూడా సర్జరీ చేయించుకుంది.

9) తాప్సి : ఇప్పుడు బాలివుడ్లో సెటిల్ అయిన ఈ బ్యూటీ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.

10) అనుష్క : బరువు తగ్గడం కోసం మన స్వీటీ కూడా సర్జరీ చేయించుకుంది.

11) శ్రీయ : స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీయ కూడా లిప్స్ కు సర్జరీ చేయించుకుంది.

12) కీర్తి సురేష్ : ‘మహానటి’ తో తన ఇమేజ్ ను మరింతగా పెంచుకున్న కీర్తి కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది.

13) రాశీ ఖన్నా : క్రేజీ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా బరువు తగ్గడానికి సర్జరీ చేయించుకుంది.

14) అనసూయ : ‘కథనం’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేసిన అనసూయ కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుందని వినికిడి.

15) రాశీ : అలనాటి హీరోయిన్ రాశీ కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.

16) హన్సిక : ‘దేశముదురు’ బ్యూటీ అనుష్క కూడా బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుందట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anushka
  • #Hansika
  • #kajal
  • #keerthy suresh

Also Read

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

related news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 mins ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

59 mins ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

4 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

20 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

4 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

5 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

23 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version