లీకైనా వీడియోలు చూస్తుంటే రేప్ లా కనిపించడం లేదని నెటిజన్స్ కామెంట్స్

ఈమధ్యకాలంలో అయిదారేళ్ళ పసిపాపనే కొందరు మృగాళ్ళు వదలడం లేదు.. అలాంటిది 61 ఏళ్ల సీరియల్ నటి రేప్ జరగడం పెద్ద విశేషం ఏముంది అని కంక్లూజన్ కి వచ్చేయకండి. ఈ కేస్ చాలా అంటే చాలా టిపికల్ అన్నమాట. విషయం ఏంటంటే.. మలయాళ సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఓ 61 ఏళ్ల సీనియర్ నటీమణి సెక్స్ వీడియోస్ ఒక నాలుగు రోజుల క్రితం లీక్ అయ్యాయి. అందరు ఆ వీడియోలు చూసి షాక్ అయ్యారు. సీరియల్స్ లో అమ్మ, అత్త పాత్రలు పోషించే ఈవిడకి ఇదేం పైత్యం అంటూ అందరూ తిట్టుకున్నారు. ఆ వీడియోలు చాలా హేయంగా ఉన్నాయనుకోండి. కానీ.. వీడియోలో ఎక్కడా కూడా సదరు వ్యక్తి ఆ నటీమణిని ఇబ్బందిపెడుతునట్లుగా ఉండదు. ఇద్దరూ సరదాగా సరస సల్లాపాల్లో మునిగితేలినట్లుగా ఉంటుంది.

కానీ.. ఇవాళ ఆ నటీమణి ఉన్నట్లుండి పోలీస్ స్టేషన్ కి వచ్చి సదరు వీడియోలో కనిపించిన వ్యక్తి తనను బలవంతంగా అనుభవించాడని.. ఒకట్రెండుసార్లు మాత్రమే కాదని చాలాసార్లు తనను రేప్ చేశాడని.. మొన్నటివరకూ ధైర్యం సరిపోక ఆగిపోయాను కానీ.. వీడియోలు లీకయ్యి పరువు పోయిన తర్వాత భయం ఎందుకు అని పోలీస్ స్టేషన్ కి వచ్చానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ వార్త విషయంలో నటీమణి చేసిన కంప్లైంట్ హైలైట్ అయ్యింది. ఆఖరికి పోలీసులు కూడా అక్కడ బలవంతం చేసినట్లుగా ఏమీ అనిపించడం లేదని పేర్కొన్నారు. మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus