Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » 80ల తారలు మళ్లీ కలిశారు..నారింజ రంగులో అదరగొట్టిన హీరోలు -హీరోయిన్లు!

80ల తారలు మళ్లీ కలిశారు..నారింజ రంగులో అదరగొట్టిన హీరోలు -హీరోయిన్లు!

  • November 13, 2022 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

80ల తారలు మళ్లీ కలిశారు..నారింజ రంగులో అదరగొట్టిన హీరోలు -హీరోయిన్లు!

సినిమా ఇండస్ట్రీలో 80ల కాలం నాటి తారల పంథా ప్రత్యేకం అని చెప్పాలి. ఏటా ఓ రోజు అనుకుని రీ యూనియన్లు ఏర్పాటు చేసి ఇండస్ట్రీలో స్నేహం గురించి చెప్పకనే చెబుతుంటారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం ఇండస్ట్రీలకు చెందిన 80ల కాలం నాటి హీరోలు, హీరోయిన్లు (కొందరు హీరోలుగానే ఉన్నా, ఇంకొందరు ఇప్పుడు నటులుగా కన్వర్ట్‌ అయ్యారు అనుకోండి) కలుస్తుంటారు. ఓ కలర్‌ – కాన్సెప్ట్‌ అనుకొని రోజంతా సందడి చేసి, ఆ తర్వాత ఆ ఫొటోను మీడియా/ సోషల్‌ మీడియాకు ఇస్తూ ఉంటారు.

తాజాగా ఆ టీమ్‌ మరోసారి కలిశారు. ఈసారి ఈ వేడుకకు ముంబయిని వేదికగా ఎంచుకున్నారు. బాలీవుడ్‌ నటులు జాకీ ష్రాఫ్‌, పూనమ్‌ థిల్లాన్‌ ఈ ఏడాది రీయూనియన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు మొత్తంగా 25 మందికిపైగా నటులు హాజరయ్యారని సమాచారం. మొత్తంగా వీరికి ఇది 11వ రీయూనియన్‌ కావడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దశబ్దాల నాటి స్నేహాన్ని, నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ రీయూనియన్‌ను కూడా ఎంజాయ్‌ చేశారట.

రీయూనియన్‌ను ముంబయిలో ఏర్పాటు చేయడంతో అక్కడి సంప్రదాయాలు, రుచులతో సందడిగా సాగిందట. ముచ్చట్లు, రుచులు, వంటలు, డ్యాన్స్‌లు, నవ్వులు.. ఇలా అందరూ హ్యాపీగా గడిపినట్లు సమాచారం. పూనమ్ ధిల్లాన్ ఈ వేడుక కోసం ప్రత్యేకంగా సరదా గేమ్‌లు, క్విజ్‌ పోటీలు ఏర్పాటు చేశారట. ఈ వేడుకకు సౌత్‌ నుండి చిరంజీవి, వెంకటేశ్‌, శరత్‌ కుమార్, భాగ్యరాజ, భానుంచదర్‌, నరేశ్‌, రాధ, అర్జున్‌, సుహాసిని, కుష్బూ, రమ్యకృష్ణ, నదియ, పూర్ణిమ, లిజీ, రేవతి, సుమలత తదితరులు హాజరయ్యారు.

బాలీవుడ్ నుండి అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, రాజ్ బబ్బర్, మీనాక్షి శేషాద్రి, టీనా అంబానీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాఇ అందరూ వెండి, నారింజ రంగుల్లో ఫ్యాన్సీ డ్రెస్సులతో రీయూనియన్‌కు వచ్చారు. 80ల నాటి తారలంతా ఏటా రీయూనియన్‌ జరుపుకోవాలనే కాన్సెప్ట్‌ను సుహాసిని మొదలుపెట్టారు. 2009 నుండి ఈ వేడుక వరుసగా నిర్వహిస్తున్నారు. 2019లో చిరంజీవి తన ఇంట్లో వేడుక నిర్వహించారు. ఆ తర్వాత కరోనా కారణంగా జరగలేదు. ఇప్పుడు ముంబయిలో నిర్వహించారు.

1

2

3

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Nadiya
  • #Ramya krishnan
  • #Revathi
  • #Sarath Kumar

Also Read

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

related news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 hour ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

2 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago
Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

2 days ago

latest news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

17 mins ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

28 mins ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

59 mins ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

1 hour ago
Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version