Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పాతికేళ్లు పూర్తి చేసుకున్న సినిమాలు

పాతికేళ్లు పూర్తి చేసుకున్న సినిమాలు

  • January 28, 2017 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాతికేళ్లు పూర్తి చేసుకున్న సినిమాలు

కొన్ని సినిమాలు థియేటర్ నుంచి వచ్చినా మనల్ని అంటిపెట్టుకుంటూనే ఉన్నాయి. ఆ చిత్రంలోని సన్నివేశాలు పదే పదే గుర్తొస్తూ నవ్విస్తాయి.. కన్నీటిని తెప్పిస్తాయి.. హుషారుని ఇస్తాయి. ఏళ్లు గడుస్తున్నా ఆ ఫిల్మ్స్ ని కొన్ని రోజుల క్రితమే చూసిన భావన కలుగుతుంటుంది. అలా తెలుగు సినీ ప్రేక్షకులను అలరించి, రీసెంట్ గా పాతికేళ్లు పూర్తి చేసుకున్న మూవీస్ పై ఫోకస్..

చంటి Chantiవిక్టరీ వెంకటేష్ అమాయకంగా నటిస్తూ మహిళల మనసులు గెలుచుకున్న చిత్రం చంటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మీనా, వెంకటేష్ ల ప్రేమకథ, అన్నా చెల్లి అనురాగం అందరినీ ఆకట్టుకుంది. తమిళ చిత్రం చినతంబీ సినిమాకి ఇది రీమేక్ అయినప్పటికీ 40 సెంటర్స్ లో వందరోజులు ఆడింది.

ఆపద్భాంధవుడుApadhbandhavuduమెగాస్టార్ చిరంజీవి, కళా తపస్వి కె. విశ్వనాధ్ కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ఆపద్భాంధవుడు. ఈ మూవీలో హాస్య బ్రహ్మ జంధ్యాల, చిరు, మీనాక్షి శేషాద్రి హీరోయిన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు రాయిలాంటి గుండె కింద దాగున్న కన్నీటి చెమ్మను బయటికి తెస్తుంది. ఈ చిత్రంలోని నటనకు గాను చిరంజీవి నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు.

ఆ ఒక్కటి అడక్కుAa Okkati Adakkuనట కిరిటీ రాజేంద్రప్రసాద్, విలక్షణ నటుడు రావు గోపాలరావు కలిసి చేసిన నవ్వుల హంగామా ఆ ఒక్కటి అడక్కు. ఇందులోని ప్రతి సీన్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టదు. పైగా గత ఏడాది రిలీజ్ అయిన చిత్రంగా అనుభూతిని ఇస్తుంది.

చిత్రం భళారే విచిత్రం Chitram Bhalare Vichitramగొప్పనటి విజయ నిర్మల తనయుడు నరేష్ అమ్మాయి వేషంలో పాతికేళ్ల క్రితం చేసిన హడావుడిని తెలుగు ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఇందులో నరేష్ తో పాటు అతి భక్తుడిగా బ్రహ్మనందం, పిరికి వాడిగా శుభలేఖ సుధాకర్, వయసు పెరిగినా బుద్ధి పెరగని పిల్లాడిగా మహర్షి నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

ఘరానా మొగుడుGharana Moguduటాలీవుడ్ లో నంబర్ వన్ హీరోగా చిరంజీవి చెలరేగిపోతున్న సమయంలో చేసిన చిత్రం ఘరానామొగుడు. చిరుకి పోటీగా నగ్మా నటించిన ఈ మూవీ మొట్ట మొదటిసారి 10 కోట్ల వసూళ్ల మార్క్ ని చేరుకున్న సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు లోకి ఎక్కింది.

పెద్దరికంPeddarikamతెలుగు ఇళ్లల్లో సాధారణంగా ఉండే ప్రేమలు, పగలను వెండితెరపై ఆవిష్కరించిన మూవీ పెద్దరికం. ఈ మూవీలో ఎమోషన్ ప్రతి ఒక్కరిని కదిలించింది. ఏఎం రత్నం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ మూవీ జగపతిబాబుకు తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

రౌడీ ఇన్ స్పెక్టర్Rowdy Inspectorనటసింహ నందమూరి బాలకృష్ణ పవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం రౌడీ ఇన్ స్పెక్టర్. కమర్షియల్ చిత్రాల డైరక్టర్ బి.గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది. యాక్షన్, లవ్, డ్రామా కలిసిన ఈ మూవీ బాలకృష్ణ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది.

సుందర కాండSundarakandaమహిళల్లో విపరీతమయిన ఫాలోయింగ్ ఉన్న సమయంలోనే విక్టరీ వెంకటేష్ పెళ్లి అయిన వ్యక్తి కథలో నటించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన సుందర కాండ మూవీలో వెంకీ, మీనా, అపర్ణల మధ్య సీన్స్ అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి.

అప్పుల అప్పారావుAppula Apparaoఅప్పు..డే తెల్లారిందా… అంటూ రాజేంద్ర ప్రసాద్ నిమిషానికి ఓ జోక్ పేలుస్తూ అప్పుల అప్పారావు సినిమాని నవ్వుల టానిక్ గా మార్చారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వ ప్రతిభకి ఎల్ బీ శ్రీ రామ్ రచన చమత్కారం తోడై ఈ మూవీని సూపర్ హిట్ చేశాయి. ఈ చిత్రానికి పాతికేళ్లు నిండాయంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aa okkati adakku Movie
  • #Aapathbandhavudu Movie
  • #Appula Apparao Movie
  • #Chanti Movie
  • #Chitram Bhalare Vichitram Movie

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

Spirit: ‘స్పిరిట్’ లీకులు షురూ..!

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

14 hours ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

14 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

15 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

15 hours ago

latest news

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

10 hours ago
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

10 hours ago
Mahavatar Narsimha: పాకిస్తాన్ లో ‘మహావతార్ నరసింహ’……!

Mahavatar Narsimha: పాకిస్తాన్ లో ‘మహావతార్ నరసింహ’……!

10 hours ago
Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

11 hours ago
Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version