Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మీనా Vs. అ..ఆ

మీనా Vs. అ..ఆ

  • June 10, 2016 / 07:25 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీనా Vs. అ..ఆ

త్రివిక్రమ్ తాజా చిత్రం “అ..ఆ” అపూర్వ విజయం సాధించింది. ఈ సినిమాకు, 1971 లో వచ్చిన మీనా సినిమాకు ప్రముఖ నవల రచయిత యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా నవల ఆధారం. ఈ విషయాన్నిమాటల మాంత్రికుడు కూడా స్పష్టం చేసారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా విజయ నిర్మల గిన్నిస్ బుక్ రికార్డ్ అందుకున్నారు.

ఆమె నుంచి వచ్చిన తొలి సినిమా “మీనా”. విజయ నిర్మల ఓ వైపు దర్శకత్వం చేస్తూనే .. మరో వైపు సినిమాలో టైటిల్ రోల్ పోషించారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తన ఇమేజ్ ని పక్కన పెట్టి నటించారు. మూడు గంటల నిడివిగల ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్. “అ..ఆ” సినిమా హిట్ తో మళ్లీ మీనా చిత్రాన్ని చూసే వారి సంఖ్య పెరుగుతోంది. ఆనాటి.. ఈ నాటి సినిమాల్లోని పాత్రలను పోల్చుకుంటున్నారు.

విజయ నిర్మల Vs. సమంతSamantha, Vijaya Nirmala“మీనా” సినిమాలో మీనా పాత్ర చుట్టూ కథ సాగుతుంది. చిన్న విషయాలకు అలిగే పాత్రలో విజయ నిర్మల ఇమిడిపోయారు. అ..ఆ చిత్రంలో మీనా పేరును అనసూయగా మార్చారు. ఈ పాత్రలో సమంత అనుభవం ఉన్ననటిలా నటించారు.

కృష్ణ Vs. నితిన్Nithin, krishna“మీనా” సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ “కృష్ణ రావు” గా కనిపించిన పాత్రను అ..ఆ చిత్రంలో నితిన్ “ఆనంద్ విహారిగా చేశారు. హీరోయిన్ కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా అయిన ఈ యంగ్ హీరో అంగీకరించి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

గుమ్మడి Vs. నరేష్Naresh, Gummadiమీనా తండ్రి పాత్రలో గుమ్మడి ఆనాడు ఆకట్టుకోగా .. ఈనాడు సమంతకు నాన్నగా నరేష్ అలరించాడు. భార్యకు భయపడే భర్తగా, సరైన సమయంలో సూచనలు ఇచ్చే లాయర్ గా ఈ పాత్రకు ఇద్దరూ న్యాయం చేశారు.

చంద్రకళ Vs. అనన్యAnanya, Chandrakalaమీనా సినిమాలో కృష్ణకు చెల్లెలి రాజీ పాత్రను ఆనాటి హీరోయిన్ చంద్రకళ చేసారు. విజయ నిర్మలకు సేవలు చేస్తూ .. అపుడప్పుడు సెంటిమెంట్ పండించారు. అ..ఆ లో నితిన్ చెల్లెలుగా అనన్య భానుమతి పాత్రకు ప్రాణం పోశారు.

కృష్ణ వేణి Vs. నదియాNadia, Krishnaveniమీనా సినిమాలో అహంకారం కలిగిన గొప్పింటి మహిళగా, హీరోయిన్ తల్లిగా కృష్ణవేణి మెప్పించారు. అ..ఆ లో సమంతకు తల్లిగా నదియా జీవించి.. సినిమా విజయానికి దోహద పడ్డారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A Aa
  • #A Aa Movie Trailer
  • #a.aa.. movie
  • #Ananya
  • #Chandrakala

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

5 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

6 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

2 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

3 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

4 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

5 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version