Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tamannaah: మాస్టర్ చెఫ్ కు తమన్నా బదులు ఆ స్టార్ యాంకర్ ను పెట్టుకుంటారట..!

Tamannaah: మాస్టర్ చెఫ్ కు తమన్నా బదులు ఆ స్టార్ యాంకర్ ను పెట్టుకుంటారట..!

  • October 6, 2021 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tamannaah: మాస్టర్ చెఫ్ కు తమన్నా బదులు ఆ స్టార్ యాంకర్ ను పెట్టుకుంటారట..!

స్టార్ హీరోయిన్లు కూడా ఇప్పుడు ఓటిటిల్లో అలాగే బుల్లితెర పై సందడి చేస్తుండడం మనం చూస్తూనే వస్తున్నాం. ఫేడౌట్ దశకు కాస్త దగ్గరగా ఉన్న హీరోయిన్లంతా ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ముందుంది.జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్’ అనే షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. కొన్ని రోజుల క్రితం మొదలైన ఈ షోకి టి.ఆర్.పి రేటింగ్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ విషయంలో షో నిర్వాహకులు కూడా అసంతృప్తి చెందినట్టు తెలుస్తుంది.

స్టార్ హీరోయిన్‌గా కాబట్టి.. కోట్ల పారితోషికం చెల్లించి ఆమెను తీసుకున్నారు. కానీ తమన్నా ఈ షోని సక్సెస్ చేయడంలో ఆమె విఫలమయ్యింది. ఐపియల్, బిగ్‌బాస్ 5, ఎన్టీఆర్.. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు.. వంటి షోలు కూడా ఒకేసమయంలో ప్రారంభం కావడంతో తమన్నా షో పై ప్రేక్షకులకు ఆసక్తి లేదనే చెప్పాలి.వీటితో పోలిస్తే తక్కువ రేటింగ్స్ నమోదయ్యేది తమన్నా షోకే..!అందుకే నిర్వాహకులు ఇప్పుడు ఆమెను తప్పించాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే తమన్నాతో సీజన్ మొత్తం అగ్రిమెంట్ ముందుగానే చేసేసుకున్నారు.

అలాంటప్పుడు ఆమెను తొలగించే అవకాశాలు అయితే ఇప్పట్లో లేవు. కానీ త‌మ‌న్నా స్థానంలో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలీదు. ఒకవేళ నెక్స్ట్ సీజన్ కు గాని తీసుకుంటారేమో..!

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Tamannaah
  • #Tamannaah Bhatia

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

22 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

23 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version