Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sree Mukhi: ఓ వ్యక్తి యాంకర్ శ్రీముఖిని చూసి ఏమన్నాడో తెలిస్తే నవ్వులు అగవు!

Sree Mukhi: ఓ వ్యక్తి యాంకర్ శ్రీముఖిని చూసి ఏమన్నాడో తెలిస్తే నవ్వులు అగవు!

  • May 24, 2023 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sree Mukhi: ఓ వ్యక్తి యాంకర్ శ్రీముఖిని చూసి ఏమన్నాడో తెలిస్తే నవ్వులు అగవు!

బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి పరిచయం అక్కరలేని పేరు.తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ కుర్ర కారును మత్తులో ముంచుతూ దూసుకపోతోంది. పైగా బిగ్ బాస్ పుణ్యమా అని మరింత క్రేజ్ తెచ్చుకుంది కూడా. ఈ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసింది. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంది. ఈ అమ్మడు 2012లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది.

ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీలో లీడ్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ‘అదుర్స్’ టీవీ రియాలిటీ షో , సూపర్ సింగర్ 9 ప్రోగ్రామ్స్‌ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమైన ‘పటాస్’ షో శ్రీముఖికి మాస్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. టీవీ, సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3లో పాల్గొంది. అంతేకాదు ఈ షోలో రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్టించారు.

ప్రస్తుతం (Sree Mukhi) శ్రీముఖి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు ఈమె ప్రధాన పాత్రలో పలు చిత్రాలు సెట్స్ పై ఉన్నాట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు ఘోర అవమానం జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎవరికీ ఇలా జరగకూడదంటూ ఏడ్చింది. జగిత్యాల జిల్లాలో బైక్ పై అవినాశ్ గ్రామానికి వెళుతూ, శ్రీముఖి చేసిన హంగామా చేసింది. అయితే అక్కడ ఒక అనుకోని ఘటన జరిగింది. రోడ్డుపై సైకిల్ పై వెళుతున్న ఓ వ్యక్తిని శ్రీముఖి ఆపి తనను గుర్తుపట్టమని అడిగింది.

అందుకు ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. అంతేకాదు తనకు ఆమె ఎవరో తెలియదని సింపుల్ గా తేల్చేశాడు. దీంతో శ్రీముఖి ఇంతకాలం తాను ఒక సెలబ్రిటీ అని ఫీలవుతున్న భ్రమల నుంచి ఒక్కసారిగా నేలపైకి దిగింది. అయితే ఆ పెద్దమనిషికి ముక్కు అవినాశ్ మాత్రం తెలుసని అది కూడా అతడు టీవీలో నటుడిగా కాదని, ఆ ఊరి వ్యక్తి అవడంతో గుర్తుపట్టినట్లు తేల్చేశాడు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sree Mukhi
  • #Actress Sree Mukhi
  • #Sree Mukhi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

3 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

7 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version