Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: నాగచైతన్య ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇదే.. ఏం జరిగిందంటే?

Naga Chaitanya: నాగచైతన్య ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇదే.. ఏం జరిగిందంటే?

  • September 16, 2023 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: నాగచైతన్య ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇదే.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ ఏడాది నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ ఏడాది నాగచైతన్య నటించిన మరో సినిమా థియేటర్లలో రిలీజయ్యే అవకాశం కూడా లేదు. అయితే చైతన్య నటించిన వెబ్ సిరీస్ అతి త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. చైతన్య విక్రమ్ కె కుమార్ కాంబినేషన్ లో ధూత అనే వెబ్ సిరీస్ తెరకెక్కగా అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అంతకంతకూ ఆలస్యమైంది.

గత కొంతకాలంగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడం అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది. అయితే మరో మూడు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన చేయనుందని తెలుస్తోంది. ఇప్పటికే ధూత వెబ్ సిరీస్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తయ్యాయని సమాచారం. అక్టోబర్ నెలలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

ఒకింత భారీ బడ్జెట్ తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా ఈ వెబ్ సిరీస్ తో (Naga Chaitanya) చైతన్య సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చైతన్య త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టే ఛాన్స్ అయితే ఉంది. నాగచైతన్యకు ఈ వెబ్ సిరీస్ కు భారీ స్థాయిలో పారితోషికం దక్కిందని తెలుస్తోంది. చైతన్య కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ధూత వెబ్ సిరీస్ సక్సెస్ సాధించడం విక్రమ్ కే కుమార్ కు కూడా కీలకమని చెప్పవచ్చు. సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ధూత ఓటీటీ ఆడియన్స్ ను మెప్పిస్తుందో లేదో చూడాల్సి ఉంది. నాగచైతన్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version