Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jabardasth: ఇన్నేళ్లకు ‘జబర్దస్త్‌’లో మార్పులు… కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్లు!

Jabardasth: ఇన్నేళ్లకు ‘జబర్దస్త్‌’లో మార్పులు… కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్లు!

  • May 29, 2024 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jabardasth: ఇన్నేళ్లకు ‘జబర్దస్త్‌’లో మార్పులు… కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్లు!

తెలుగు టీవీ చరిత్రలో ఎక్కువ కాలంపాటు నిలిచే సీరియళ్లు చాలానే ఉన్నాయి. అయితే కామెడీ షోలు మాత్రం రెండే ఉన్నాయి. ఒకటి ‘జబర్దస్త్‌’ కాగా, రెండోది ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’. మామూలుగా అయితే ఈ రెండూ ఒకటే. అయితే రెండింటి ప్రారంభం మధ్య కొన్నాళ్ల గ్యాప్‌ ఉంది. ‘జబర్దస్త్‌’ హిట్‌ అయిన కొన్ని రోజులకు ఈ నవ్వులకు ఎక్స్‌ట్రా అందిస్తాం అంటూ ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వచ్చింది. అయితే ఇప్పుడు ఒకటి కాబోతున్నాయి.

అవును మీరు చదివింది నిజం. రెండుగా ‘జబర్దస్త్‌’ షోను మార్చేసి ఒకటి చేసేస్తున్నారు. వచ్చే వారం నుండే ఈ మార్పును చూడొచ్చు. అంతేకాదు ఆ షో టైమింగ్స్‌ కూడా మార్చేశారు. గురువారం, శుక్రవారం ఇప్పటివరకు ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాల్ని ఇకపై ఒకటి చేసి శుక్రవారం, శనివారం ప్రసారం చేస్తారట. అంటే శనివారం వస్తున్న ‘సుమ అడ్డా’ దాదాపుగా గురువారం రావొచ్చు అని అంటున్నారు. పదేళ్లకుపైగా అదే రోజుల్లో, ఇదే ఫార్మాట్‌లో ప్రసారమైన ‘జబర్దస్త్‌’ షోలు ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు అనే విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్.. సదా ప్రేమకు బానిసనంటూ?
  • 2 ఆ హీరో నా ఫేవరెట్ అంటున్న రష్మిక.. ఏం జరిగిందంటే?
  • 3 హేమా మరో చీప్ ట్రిక్.. ఏం చేసిందో తెలుసా..?

రామ్‌ ప్రసాద్‌ వేసిన స్కిట్‌లో భాగంగా ఈ మార్పు గురించి చెప్పారు. అయితే ఎక్కడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. రామ్‌ ప్రసాద్‌ చెబుతున్నప్పుడు యాంకర్‌ రష్మి (Rashmi Gautam).. జడ్జిలు కృష్ణ భగవాన్‌ (Krishna Bhagavaan) , ఖుష్బూ (Khushbu Sundar) భావోద్వేగానికి గురవ్వడం ఆ ప్రోమోలో చూడొచ్చు. అయితే ‘జబర్దస్త్‌’ ఇకపై రెండుగా కాకుండా.. రెండు భాగాలుగా ప్రసారమవుతుందట. ఒక్కో షోలో ఐదు టీమ్‌లు పెట్టి నడపడం వీలుపడటం లేదనే కారణంతో ఒకటి చేసి 8 టీమ్‌లు పెట్టారు అని కూడా అంటున్నారు.

ఇక జడ్జిల విషయంలోనూ మార్పులు ఇప్పటికే వచ్చాయి. షో నుండి కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకుంటున్నాను అని ఇంద్రజ (Indraja) ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఖుష్బూ కంటిన్యూ అవుతారు. ఇక కృష్ణ భగవాన్‌ ఎలాగూ ఉంటారు. యాంకర్ల విషయంలో చూస్తే.. రష్మి కొనసాగుతుంది. సిరి బయటకు వచ్చేసింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఎందుకు ఇన్ని మార్పులు చేశారు అనేదే అర్థం కావడం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Jabardasth
  • #Jabardasth
  • #Rashmi Gautam

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

4 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

9 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

10 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version