Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » మహేష్ చిలిపి చేష్టలను బయట పెట్టిన ఫోటో

మహేష్ చిలిపి చేష్టలను బయట పెట్టిన ఫోటో

  • December 30, 2017 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ చిలిపి చేష్టలను బయట పెట్టిన ఫోటో

సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేసిన ఏ హీరోయిన్ ని అడిగినా.. ‘మహేష్ సైలెంట్ గా ఉంటూనే జోకులు బాగా వేస్తారు.. అతని సెన్సాఫ్ హ్యూమర్ గ్రేట్’ అంటూ అభినందిస్తుంటారు. బయట, వివిధ కార్యక్రమాల్లో మహేష్ చాలా రిజర్వడ్ గా ఉంటారు. అన్నిటికి చిన్న చిరునవ్వు నవ్వి వెళ్లి పోతుంటారు. కానీ ఎవరిని ఆటపట్టించే సంఘటనలు జరగలేదు. కానీ తొలిసారి అతను చిలిపి చేష్టలు ఎలా ఉంటాయో తాజా ఫోటో బయటపెట్టింది. ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్లో గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో టూర్ కి వెళ్లారు. అక్కడే క్రిస్ మస్ వేడుకలు జరుపుకున్నారు. అప్పుడు తీసుకున్న ఓ ఫొటోలో మహేష్ “ఐ మూలగా” గా చూస్తున్నారు.

ఈ ఫోటోని చూసిన నెటిజనులు “ఇలా చూసి ఎంతమంది మనసులు దోచుకున్నావు” అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ బాబు అభిమానులు మాత్రం సంతోషంలో ఉన్నారు. ఎందుకంటే మహేష్ గత చిత్రాలు బ్రహ్మోత్సవం, స్పైడర్ నిరాశపరిచాయి. దీనివల్ల మహేష్ బయటికి రావడం లేదు. అతని బాధను తమ బాధగా భావించి నిరుత్సాహంగా ఉన్నారు. ఆ ఫెయిల్ నుంచి తేరుకొని మహేష్ మొహం లో నవ్వు చూసి ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. న్యూ ఇయర్ వేడుకలను కూడా విదేశాల్లో జరుపుకొని హైదరాబాద్ కి తిరిగి వస్తారు. భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #mahesh babu family

Also Read

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Yellamma: ‘ఎల్లమ్మ’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు?

related news

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 mins ago
Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

Funky Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఫంకీ’

33 mins ago
Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

60 mins ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఇక జాగ్రత్త పడకపోతే కష్టం

1 hour ago
Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

Tollywood: ‘వాల్మీకీ’ టు ‘హే భగవాన్’.. రిలీజ్ టైంకి టైటిల్స్ మార్చుకున్న సినిమాల లిస్ట్

1 hour ago

latest news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

3 hours ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

6 hours ago
Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version