Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

  • November 16, 2026 / 03:54 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

ఏ సినిమా కూడా అనుకున్న డేట్‌ కంటే ఆలస్యంగా రావాలని ఎవరూ కోరుకోరు. ఎందుకంటే అన్ని సినిమాలు చెప్పిన డేట్‌కి వచ్చేస్తే, మిగిలిన సినిమాలకు ఇబ్బంది లేకుండా హ్యాపీగా ముందుకెళ్లిపోతూ ఉంటుంది. ఇలా జరగడం లేదు అనే ఆ మధ్య ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు కూడా. అయితే, ఇలా టైమ్‌కి రావాల్సిన సినిమాల్లో పెద్ద హీరోలు, పెద్ద దర్శకుడు, పెద్ద బడ్జెట్‌ ఉన్న సినిమాలు అయితే కచ్చితంగా ఉండాలి. అలాంటి సినిమానే ‘వారణాసి’.

Varanasi

మహేష్‌బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా, రాజమౌళి దర్శకుడిగా రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల చేస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఆ మేరకు సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో గత కొన్ని వారాలు సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దానికి సారాంశం.. సినిమా సమయానికి వస్తుందా? అని.

ఈ మాట అంటే రాజమౌళి – మహేష్‌ ఫ్యాన్స్‌ హర్ట్‌ అవుతారు కానీ.. సినిమాకు ఇప్పుడున్న టైమ్‌కి, సినిమా గురించి టీమ్‌ చెబుతున్న స్కేల్‌కి పొంతన కుదరడం లేదు. దానికి తోడు రాజమౌళి ప్రచారం సంగతి కూడా గుర్తొస్తుంటే ఆ డౌట్స్‌ ఇంకా పెరుగుతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం టెక్నికల్‌ అంశాలే ఉన్నాయి. ఈ సినిమా కోసం తొలిసారి వాడుతున్న సాంకేతికతలు చాలానే ఉన్నాయి. అలాగే ఫార్మాట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.

ఒక ఫార్మాట్‌లో సినిమాను సిద్ధం చేసి.. అన్ని ఫార్మాట్లలో రిలీజ్‌ చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మొత్తంగా 15కిపైగా ఫార్మాట్లలో సినిమాను సిద్ధం చేస్తున్నారు. అందులో ఐమ్యాక్స్‌ కీలకం అని చెబుతున్నారు. నాణ్యత కోసం రకరకాల మార్పులతో సిద్ధం చేయాలట. దీని కోసం కనీసం నెల రోజుల ముందు సినిమా ఫైనల్‌ కాపీ సిద్ధం చేయాలి అంటున్నారు. ఇక 4డీఎక్స్‌ కోసం అయితే ఇంకొన్ని మార్పులు అవసరం.

ఈ లెక్కన ప్రచారానికి నెల, ఈ పనులకు నెల టైమ్‌ వదిలేస్తే జనవరి ఆఖరికి సినిమా ఫైనల్‌ కాపీ ఇచ్చేయాలి. నిజానికి ఇది చాలా కష్టమే. కానీ రాజమౌళికి కార్తికేయ లాంటి పెద్ద అండ ఉంది. ఇంకా విజువల్‌ ఎఫెక్ట్స్‌ టీమ్‌ మొత్తం బ్రీఫింగ్‌ అయిపోయిందట. కాబట్టి చెప్పిన డేట్‌కి రావడం పక్కా అంటున్నారు.

టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #SS Rajamouli
  • #Varanasi

Also Read

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

related news

Vijayendra Prasad: అనుమానాలు అపేయండి.. ‘వారణాసి’ పై క్లారిటీ కథా రచయిత.. ఏమన్నారంటే?

Rajamouli: రాజమౌళి ఆ సినిమాల నుంచి పాఠం నేర్చుకున్నారా? అందుకే ఇంత వేగంగా..

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

trending news

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

26 mins ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

27 mins ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

2 hours ago
NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago

latest news

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

11 mins ago
DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

27 mins ago
The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

3 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

4 hours ago
God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version