Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఏరియాలో నందమూరి శంశానికి ఉన్న రిరార్డ్ ను ఎప్పటికి బ్రేక్ చేయలేరంట..!

ఏరియాలో నందమూరి శంశానికి ఉన్న రిరార్డ్ ను ఎప్పటికి బ్రేక్ చేయలేరంట..!

  • December 11, 2023 / 07:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఏరియాలో నందమూరి శంశానికి ఉన్న రిరార్డ్ ను ఎప్పటికి  బ్రేక్ చేయలేరంట..!

టాలీవుడ్ లో ఎన్ని ఫ్యామిలీలు ఉన్న నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత విశ్వవిఖ్యాత నట సార్వ‌భౌమ‌ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ సినిమాల్లోకి వచ్చారు. బాలయ్య.. ఎన్టీఆర్‌కి నిజమైన నట వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇదే ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా కొనసాగుతున్నారు. బాలయ్య తన సినీ కెరీర్‌లో ప్రస్తుతం ఎప్పుడూ లేనంత ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో.. ఎన్టీఆర్, బాలయ్య టాలీవుడ్ చరిత్రలోనే ఎప్పటికీ ఎవ్వరూ సాధించలేని అరుదైన రికార్డు సాధించారు. ఏలూరు అంటే (Nandamuri family) నందమూరి సినిమాలకు అడ్డా.. బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమా.. ఇదే ఏలూరులో అంబికా మినీ థియేటర్లో 300కు పైగా రోజులు ఆడి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాలయ్య సమరసింహారెడ్డి సినిమా కూడా ఇదే ఏలూరు సాయిబాలాజీ థియేట‌ర్లో 200 రోజులు ఆడింది. ఎన్టీఆర్‌కు, బాలయ్యకు ఏలూరులో ఎన్నో శత దినోత్సవ సినిమాలు ఉన్నాయి.

విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్‌కు ఆ తర్వాత బాలయ్యకు 50కు పైగా డైరెక్ట్ అర్దశత దినోత్సవాలు ఏలూరులో ఉన్నాయి. ఒకే వంశం నుంచి రెండు తరాలకు చెందిన హీరోలకు చెందిన‌ ఇద్దరి సినిమాలు 50 కి పైగా .. డైరెక్ట్‌గా 50 రోజులు.. అది కూడా ఒకే సెంటర్లో ఆడటం అంటే మామూలు విషయం కాదు. అసలు మరే వంశానికి చెందిన హీరోలు కూడా ఈ రికార్డు విషయంలో దరిదాపుల్లో లేరు. టాలీవుడ్ లో ఇలాంటి అరుదైన రికార్డు ఈ తండ్రీకొడుకులకు ఉండటం విశేషం అని చెప్పుకోవాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Nandamuri Family
  • #NTR

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

35 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Movements: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

12 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

20 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

22 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version