Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

  • November 16, 2026 / 05:09 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

ఇలా ఎన్టీఆర్‌ – అనిల్‌ రావిపూడి సినిమా అనౌన్స్‌ అయిందో లేదో.. అలా తారక్‌ అభిమానుల్లో ఆనందాలు వెల్లివిరిశాయి. ఎందుకంటే తారక్‌కు సరైన ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ కథ పడి బాగుండు అని గత కొన్ని ఏళ్లుగా అనుకుంటున్నారు. అలాంటి దర్శకుడు ఎవరు అంటే.. అది అనిల్‌ రావిపూడినే అని కూడా అనుకుంటున్నారు. ఆ మధ్య ఏదో సినిమా ప్రచారంలో తారక్‌తోపాటు మరో హీరోను ఇంటర్వ్యూ చేసినప్పుడు అనిల్‌తో ఆయన వైబ్‌ అదిరిపోయింది. అప్పటి నుండి ఇంకాస్త కోరిక కలిగింది అభిమానులకు.

Jr Ntr

ఇప్పుడు అనుకున్నట్లుగానే తారక్‌ – అనిల్‌ కాంబో సెట్‌ అవ్వగానే.. మరో రెండు సినిమాల మీద డౌట్స్‌ క్రియేట్‌ చేసింది. అందులో ఒక సినిమా గురించి అందరూ మాట్లాడుతున్నారు. అదే ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది అని ఆ మధ్య ఘనంగా ప్రకటించారు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌ చెప్పారు కూడా. సినిమా ఉండదేమో అని అనుకుంటుండగా.. ఓ పాత ఫొటో (సమాచారం) పోస్ట్‌ చేసి సినిమా ఉందని టీమ్‌ చెప్పింది.

will ntr nelson movie happend

దీంతో, ఆ సినిమా ఉంది అనే అనుకుందాం. కానీ మరో ప్రాజెక్ట్‌ గురించి చర్చ మొదలైంది. నిజానికి ఈ సినిమా ఇంకా అధికారికంగా అనౌన్స్‌ చేయలేదు. అదే తారక్‌ – నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. కోలీవుడ్‌లో స్టార్‌ డైరక్టర్‌గా, స్టార్‌లను బాగా హ్యాండిల్‌ చేస్తారు అనే పేరు నెల్సన్‌కి పేరుంది. అందుకో, ఇంకెందుకో కానీ ఆయనను, తారక్‌ను కలిపి ఓ ప్రాజెక్ట్‌ చేయాలని నాగవంశీ చాలా నెలలుగా అనుకుంటూ ఉన్నారు.

ఇప్పుడు ఆ సినిమా కూడా డౌట్‌లో పడింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ‘జైలర్‌ 2’ సినిమా చేసిన తర్వాత ‘కమల్‌ – రజనీకాంత్‌’ సినిమా మొదలయ్యేలోపు తారక్‌తో నెల్సన్‌ ఆ సినిమా చేస్తారేమో అనుకున్నారంతా. ఎందుకంటే ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఇంకా టైమ్‌ పడుతుంది అంటున్నారు కాబట్టి. ఇప్పుడు 2028 సంక్రాంతి లక్ష్యంగా అనిల్‌ రావిపూడితో సినిమ అనేసరికి.. నెల్సన్‌ ఇప్పట్లో లేనట్లే.. నాగవంశీ కల ఇప్పట్లో నెరవేరనట్లే అని చెప్పొచ్చు.

 నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Jr Ntr
  • #Nelson
  • #trivikram

Also Read

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

related news

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

trending news

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Teja Sajja Engaged: ఘనంగా తేజ సజ్జా ఎంగేజ్మెంట్.. ఇంతకీ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

1 hour ago
DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

DNK Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

2 hours ago
Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

Itlu Arjuna Collections: సూపర్ హిట్ టాక్ వచ్చినా.. మొదటి రోజు సొ సొ కలెక్షన్సే

2 hours ago
Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

3 hours ago
NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago

latest news

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

Jr Ntr: త్రివిక్రమ్‌కే కాదు మరో డైరక్టర్‌కీ, ప్రొడ్యూసర్‌కీ తారక్‌ హ్యాండిచ్చినట్లేనా?

13 mins ago
Varanasi: నిజంగానే అన్ని ఫార్మాట్లలో ‘వారణాసి’ని రిలీజ్‌ చేస్తారా? ప్లాన్‌ ప్రకారం వస్తే..

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

DNK: ‘డి ఎన్ కె’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ వివరాలు

2 hours ago
The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

5 hours ago
Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version