Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Siddu Jonnalagadda: సిద్ధూ జొన్నలగడ్డకి చేదు అనుభవం.. తెగ ఏడ్చేశాడట!

Siddu Jonnalagadda: సిద్ధూ జొన్నలగడ్డకి చేదు అనుభవం.. తెగ ఏడ్చేశాడట!

  • June 29, 2023 / 12:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddu Jonnalagadda: సిద్ధూ జొన్నలగడ్డకి చేదు అనుభవం.. తెగ ఏడ్చేశాడట!

సిద్ధూ జొన్నలగడ్డ.. ‘డిజె టిల్లు’ సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరో అయిపోయాడు. ఆ సినిమాలో ఇతను బాడీ లాంగ్వేజ్ కానీ, కామెడీ టైమింగ్ కానీ యూత్ ను.. అమ్మాయిలని విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇప్పుడు అతను ‘డిజె టిల్లు’ కి సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం అతను రూ.4 కోట్ల హీరో. అయితే అంతకు ముందు సిద్దూ జొన్నలగడ్డ పరిస్థితి ఏంటో ఎవ్వరికీ తెలీదు.

‘జోష్’ తో అనే చిత్రంతో ఇతను నటుడిగా మారాడు. తర్వాత ‘భీమిలి కబడ్డీ జట్టు’ ‘ఆరెంజ్’ ‘ఐస్ క్రీమ్ 2 ‘ ‘కల్కి’ వంటి సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అయితే ఇతను హీరోగా చేస్తాను అంటూ స్టూడియోల వెంట తిరిగిన టైములో సిద్ధూని ఓ వ్యక్తి దారుణంగా అవమానించాడట. అప్పట్లో సిద్దూ జొన్నలగడ్డ మొహం పై పింపుల్స్ ఎక్కువగా ఉండటంతో మచ్చలు ఉండేవట. అలాగే మొహం పై గుంతలు కూడా ఉండేవట.

ఓ రోజు ఓ సినిమాకి ఆడిషన్స్ కి వెళ్తే.. అక్కడ ఓ వ్యక్తి ‘నీ మొహం అద్దంలో చూసుకున్నావా.. మొహం నిండా మచ్చలు.. బొక్కలు. నువ్వు హీరో అవుతావా?’ అంటూ సిద్దూని దారుణంగా అవమానించాడట. దీంతో సిద్దూ ఎవ్వరూ చూడకుండా ఏడ్చేశాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసాడు. అలా అని అతను డిజప్పాయింట్ అయ్యి తన ప్రయత్నాలను మానుకోలేదు..! ఆరోజు అలా అతను బాధపడి ప్రయత్నాలు మానేసి ఉంటే.. ఈరోజు ఈ స్టేజికి వచ్చేవాడిని కాదేమో అంటూ (Siddu Jonnalagadda) అతను చెప్పుకొచ్చాడు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Siddu Jonnalagadda
  • #Siddu
  • #Siddu Jonnalagadda

Also Read

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

related news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

trending news

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

Balakrishna, Koratala Siva: కొరటాలకి డెడ్ లైన్ పెట్టిన బాలయ్య

47 mins ago
Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

4 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

11 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

15 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

16 hours ago

latest news

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

స్టార్‌ బయోపిక్‌.. చర్చలోకి కన్నడ స్టార్‌ హీరోయిన్‌ పేరు

30 mins ago
Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

Gaayapadda Simham: ‘గాయపడ్డ సింహం’… గట్టిగా అదరగొట్టేలానే ఉందిగా!

38 mins ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

1 day ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version