Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Chiranjeevi: ధర్నా కి దిగిన ఆ హీరో ఫ్యాన్స్.. అసలు ఏమి జరిగిందంటే..?

Chiranjeevi: ధర్నా కి దిగిన ఆ హీరో ఫ్యాన్స్.. అసలు ఏమి జరిగిందంటే..?

  • June 19, 2023 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ధర్నా కి దిగిన ఆ హీరో ఫ్యాన్స్.. అసలు ఏమి జరిగిందంటే..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ని ప్రతీ ఒక్కరు గౌరవిస్తారు, తన తోటి హీరోలతో మెగాస్టార్ ఎంతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ ఉంటాడు. ఏదైనా సినిమా సక్సెస్ అయితే తన తరుపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసే ఉదార స్వభావం ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందరూ ఆయనని అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు. ఇండస్ట్రీ లో ఎంతో గౌరవప్రదమైన స్థానం లో ఉండే మెగాస్టార్ చిరంజీవి, ప్రతీ ఒక్కరిని తన సోదరుడిగా భావించే ఆయన,తన తోటి హీరో ని చెంప పగలగొట్టారు అంటే ఎవరైనా నమ్ముతారా?, కానీ నమ్మాలి అది నిజం కాబట్టి.

ఇక అసలు విషయం లోకి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రముఖ హీరో శ్రీకాంత్ తో కలిసి శంకర్ దాదా MBBS మరియు శంకర్ దాదా జిందాబాద్ చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో శంకర్ దాదా జిందాబాద్ పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం లో ఇంటర్వెల్ కి ముందు చిరంజీవి శ్రీకాంత్ మీద చెయ్యి చేసుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది చాలా ఎమోషనల్ గా ఉంటుంది, సినిమాకి హైలైట్ సన్నివేశం అనే చెప్పాలి.

అయితే ఈ సన్నివేశం అలా పండడానికి చాలా న్యాచురల్ గా ఉండాలని శ్రీకాంత్ యే స్వయంగా చిరంజీవి ని నిజంగా కొట్టమని అన్నాడట. చిరంజీవి ముందుగా ఒప్పుకోలేదు, కానీ శ్రీకాంత్ ఆ ఫీలింగ్ రావట్లేదు దయచేసి కొట్టండి అన్నయ్య అని అడిగి మరీ కొట్టించుకున్నాడట. అలా శ్రీకాంత్ ని చిరంజీవి కొట్టడం, శ్రీకాంత్ ఏడవడం ఇవన్నీ యాక్టింగ్ కాదు, సహజం గానే జరిగిపోయిందట.

అందుకే ఆ సన్నివేశం గురించి అప్పట్లో అందరూ అంతలా మాట్లాడుకున్నారు. అంతే కాదు సినిమాలో తమ హీరో ని కొట్టినందుకు శ్రీకాంత్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో చిరంజీవికి వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారట. ఈ షాకింగ్ నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు మెగా ఫ్యాన్స్.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Shankar Dada MBBS
  • #srikanth

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

53 mins ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

1 hour ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

6 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

3 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

4 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

5 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

6 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version