Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Director: ఆ డైరెక్టర్ కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు!

Director: ఆ డైరెక్టర్ కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు!

  • June 23, 2023 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director: ఆ డైరెక్టర్ కు ఇంతకంటే అవమానం మరొకటి ఉండదు!

ఒకపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకడు రామ్ గోపాల్ వర్మ. ఇందులో ఎలాంటి సందేహం లేదు, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘శివ’ చిత్రం ద్వారా ఈయన ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆరోజుల్లో శివ సినిమా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి, ఈ చిత్రం సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.

ఆ సినిమాతో రామ్ గోపాల్ వర్మ పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోయింది. అప్పటి స్టార్ హీరోలందరూ రామ్ గోపాల్ వర్మ తో ఒక సినిమా చెయ్యాలని పరితపించేవారు. అలా ఆయన పాపులారిటీ బాలీవుడ్ కి పాకి, అక్కడ కూడా ఆయన అవకాశాలను సంపాదించి, హిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ఎదిగాడు.V అలాంటి స్థాయిని సంపాదించుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు ఏ స్థానం లో ఉన్నాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ఎల్లపుడూ వివాదాలకు తావు ఇస్తూ, బూతు బొమ్మలు తీసుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే రామ్ గోపాల్ వర్మ రత్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇతనిని భరించలేక ఆమె ఎప్పుడో విడిపోయింది. అయితే వీళ్లిద్దరు జూబ్లీ హిల్స్ లో కాపురం చేస్తున్నప్పుడు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవట. పెద్ద పెద్దగా అరుచుకుంటూ చుట్టూ పక్కన ఉన్నవాళ్లకు తలనొప్పిగా మారేవారట.

ఎక్కువగా రత్న నే (Director) రామ్ గోపాల్ వర్మ మీద అరుస్తూ ఉండేది, ఒకానొక సందర్భం రోడ్డులోనే రామ్ గోపాల్ వర్మ ని కొట్టిందట. ఇది రామ్ గోపాల్ వర్మ తండ్రికి చాలా బాధని కలిగించిందట, ఒక భర్త పై భార్య ఇలాగేనా ప్రవర్తించేది, అంతలా కలిసి ఉండలేకపోతే విడిపోవచ్చు కదా అనేవాడట, అలా కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Ram Gopal Varma
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

related news

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

Money: ‘మనీ’ నుండి డ్రాప్ అయిన ఎస్పీబి.. 32 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

trending news

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

Tejaswini: పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు భార్య ఆసక్తికర వ్యాఖ్యలు!

3 hours ago
Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

Court Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కోర్ట్’

4 hours ago
Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

Pawan Kalyan: నటి వాసుకి దీనస్థితికి స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం!

4 hours ago
Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

Nithiin, Dil Raju: నువ్వు కోల్పోయింది అదే.. నితిన్ మొహంపైనే చెప్పేసిన దిల్ రాజు..!

6 hours ago
Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

8 hours ago

latest news

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

Chiranjeevi: బుల్లిరాజుపై చిరుకి అంత నమ్మకం ఏంటి..?

2 hours ago
BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

BV Pattabhiram: ప్రముఖ నటుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూత!

5 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

Jr NTR: ప్రశాంత్ నీల్ పై ఎన్టీఆర్ ఒత్తిడి.. ఏమైంది?

5 hours ago
Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

Dil Raju: ‘దిల్’ టైటిల్ వెనుక ఉన్న సీక్రెట్ బయటపెట్టిన దిల్ రాజు!

6 hours ago
Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

Dilruba Collections: డిజాస్టర్ గా మిగిలిపోయిన ‘దిల్ రూబా’..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version