Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మరీ ఇంత కమర్షియలా..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మరీ ఇంత కమర్షియలా..!

  • April 5, 2025 / 08:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మరీ ఇంత కమర్షియలా..!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) .. అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. దర్శకుడు వి.వి.వినాయక్ (V. V. Vinayak) పుణ్యమాని ‘అల్లుడు శీను’ (Alludu Seenu) సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది. డెబ్యూ హీరోల సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది. దీని తర్వాత శ్రీనివాస్ .. 8 సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఒక్కటి కూడా ‘అల్లుడు శీను’ ని మించి కలెక్ట్ చేసింది లేదు. నామ మాత్రంగా ‘రాక్షసుడు’ (Rakshasudu) సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది అంతే..!

Bellamkonda Sreenivas

A shocking news goes viral about Bellamkonda Sreenivas

అయితే శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ మాత్రం ‘నా కొడుకు ఇండియాలో సూపర్ స్టార్’ అంటూ ఎలివేషన్ ఇస్తూ.. డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. కెరీర్ ప్రారంభంలో పరోక్షంగా శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి.. అప్పుల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడం కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఉన్న మినిమమ్ మార్కెట్ ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ ‘ఛత్రపతి’ సెట్స్ లో ఉండగానే ‘టైసన్ నాయుడు’  (Tyson Naidu) ‘భైరవం’  (Bhairavam) వంటి సినిమాలకి అడ్వాన్స్ తీసుకున్నాడు బెల్లంకొండ.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: రూమర్స్ కి చెక్ పెట్టిన ఎన్టీఆర్.. వీడియో వైరల్!
  • 2 Manchu Lakshmi, Rakul Preet: లక్ష్మీ మంచు, రకుల్ ప్రీత్ సింగ్..ల లేటెస్ట్ వీడియో వైరల్!
  • 3 భార్యతో హీరో విడాకులు.. హీరోయిన్ క్లారిటీ ఇచ్చేసింది..!

Trinadha Rao Nakkina next with Bellamkonda Sreenivas

అవి కంప్లీట్ చేయకుండానే ‘హైందవం’ అనే సినిమాను కూడా సగం కంప్లీట్ చేశారు. అది కూడా మధ్యలో వదిలేసి మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు బెల్లంకొండ. ఒక్కో సినిమాకి అతను రూ.10 కోట్ల చొప్పున ఛార్జ్ చేస్తూ వస్తున్నాడు. ఇలా ఏ సినిమాని కంప్లీట్ చేయకుండా.. వరుస సినిమాలకు సైన్ చేయడం వెనుక ఒక కథ కూడా ఉంది. వాస్తవానికి వీటిలో ఏ సినిమాకు బజ్ లేదు.

కానీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు అనిపించుకోవడానికి బెల్లంకొండ ఈ రకంగా వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నాడు అనేది ఇన్సైడ్ టాక్.బాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లు ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారట. దాని వల్ల కొత్త నిర్మాతలు లేదా అనుభవం లేని నిర్మాతలు.. టెంప్ట్ అయ్యి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంటూ ఉంటారన్న మాట. బెల్లంకొండ బాలీవుడ్ వెళ్లి ఇదే నేర్చుకుని ఉంటాడు అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు.

అఖిల్ సినిమాకి ఇద్దరు నిర్మాతలు మారారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Sai Sreenivas
  • #Bhairavam
  • #Tyson Naidu

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version