Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Movie News » Sreeleela: ఆ చెత్త రికార్డు కూడా శ్రీలీల సొంతమేనంట..!

Sreeleela: ఆ చెత్త రికార్డు కూడా శ్రీలీల సొంతమేనంట..!

  • December 11, 2023 / 04:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: ఆ చెత్త రికార్డు కూడా శ్రీలీల సొంతమేనంట..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ ల్లో శ్రీలీల ఒకరు. పెళ్ళిసందడి అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా శ్రీలీల అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ‘ధమాకా’ చిత్రం తో మొదలైన శ్రీలీల మేనియా కి టాలీవుడ్ దర్శక నిర్మాతలు మంత్రముగ్దులు అయిపోయారు. ఈమె తమ సినిమాలో ఉంటే చాలు కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనే అభిప్రాయానికి వచ్చేసారు.

సినిమా టాక్ తో సంబంధం లేకుండా కేవలం శ్రీలీల (Sreeleela) డ్యాన్స్ చూసేందుకు కోసం థియేటర్స్ కి ఆడియన్స్ క్యూ కట్టుతున్నారు. అందుకే ఏకంగా 12 సినిమాల్లో నటించడానికి సంతకం చేసింది. అందులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు శ్రీలీల కి బ్యాడ్ టైం ప్రారంభం అయిపోయింది అని అందరూ అంటున్నారు. ఎందుకంటే ఆమె నుండి రీసెంట్ గా విడుదలైన సినిమాలలో కేవలం ‘భగవంత్ కేసరి’ మాత్రమే సూపర్ హిట్ గా నిల్చింది.

స్కంద, ఆది కేశవ మరియు రీసెంట్ గా విడుదలైన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. వీటిల్లో స్కంద చిత్రానికి కాంబినేషన్ క్రేజ్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి కానీ, ఓవరాల్ థియేట్రికల్ రన్ ని చూసుకుంటే మాత్రం సుమారుగా 25 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది. ఇక మిగిలిన రెండు సినిమాలకు కనీసం డబుల్ డిజిట్ క్లోసింగ్ వసూళ్లు కూడా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.

దానికి తోడు ఈమధ్య ఓటీటీ డీల్స్ కూడా జరగడం లేదు. దీంతో ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపుగా వంద కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇలా మూడు నెలల్లో వంద కోట్ల రూపాయిల నష్టాలను తెచ్చిపెట్టిన ఏకైక హీరోయిన్ శ్రీలీల మాత్రమే అని అంటున్నారు. ఒక సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్ గా మారి రికార్డు సాధించింది. అలాగే ఇటీవల కాలంలో చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవ్వటంలో కూడా రికార్డు సాధించిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sreeleela

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

Akhil: లెనిన్ కోసం అఖిల్ బాబు స్పెషల్ ట్రైనింగ్!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Robinhood: ‘రాబిన్ హుడ్’ ఇలా అయినా మంచి ఫలితాన్ని దక్కించుకుంటుందా?

Sreeleela: ముగ్గురు పిల్లలతో అందమైన ఫ్యామిలీ లైఫ్!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

10 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

10 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

14 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

14 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

ఇళయరాజా గారి మ్యూజిక్‌తో ‘షష్టిపూర్తి’ సినిమా స్థాయి పెరిగింది – హీరో, నిర్మాత రూపేశ్

35 mins ago
Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

5 hours ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

8 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version