Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Puri Jagannadh: పూరి – పవన్.. అయ్యే పనేనా?

Pawan Kalyan, Puri Jagannadh: పూరి – పవన్.. అయ్యే పనేనా?

  • June 4, 2021 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Puri Jagannadh: పూరి – పవన్.. అయ్యే పనేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మన హీరోలు మొదటిసారి బ్యాక్ టూ బ్యాక్ ఎనౌన్స్మెంట్స్ తో మంచి కిక్కిచ్చారు. కానీ ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయో చెప్పడానికి ఎవరికి అంతు పట్టడం లేదు. ఒక్కొక్కరు నాలుగు సినిమాలను ఫిక్స్ చేసుకున్నారు. దర్శకులు కూడా మళ్ళీ హీరోలు దొరకరేమో అన్నట్లుగా ఒకేసారి రెండు ప్రాజెక్టులను ఎనౌన్స్ చేయడం సాహసమనే చెప్పాలి. ఇక రీసెంట్ గా పూరి జగన్నాథ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ పై కూడా రూమర్స్ రావడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

మహేష్ బాబుతో చేయాల్సిన జనగణమన స్టోరీ ఓకే చేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్న విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ కమిట్మెంట్స్ ను బట్టి చూస్తే ఆయన ఇప్పట్లో దొరుకుతాడా అనేది పెద్ద సందేహం. అడ్వాన్స్ తీసుకున్నాడు కాబట్టి వరుసగా నాలుగు లేదా మూడు సినిమాలను గ్యాప్ లేకుండా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఆ మూడు సినిమాలు అయిపోయిన వెంటనే పాలిటిక్స్ లో అసలైన ఘట్టం ఎలక్షన్స్ రావడం కాయం.

ఇక పవన్ డేట్స్ కన్ఫ్యూజన్ లో ఉంటే మాత్రం పూరీ జగన్నాథ్ ఓపికతో వేయిట్ చేయడం అనేది మరొక పెద్ద సందేహం. పూరి ఒక సినిమాను స్టార్ట్ చేశాడు అంటే వీలైనంత తోందరాగా ఫినిష్ చేయాలని అనుకుంటాడు. మరి ఇలాంటి డిఫరెంట్ కాంబో సెట్టవ్వడం అనేది ఇప్పట్లో జరగదనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి. ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలి అంటే మరికొన్నాళ్లు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Janaganamana
  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

14 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

14 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

17 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

19 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

22 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

12 hours ago
Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

16 hours ago
Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

2 days ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version