Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ – కృష్ణకుమారి ల ప్రేమ,బ్రేకప్ కహానీ..!

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ – కృష్ణకుమారి ల ప్రేమ,బ్రేకప్ కహానీ..!

  • August 20, 2022 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ – కృష్ణకుమారి ల ప్రేమ,బ్రేకప్ కహానీ..!

నందమూరి తారక రామారావు తెలుగు సినిమా స్థాయిని పెంచిన గొప్ప నటుడు. క్లాస్, మాస్ అనే తేడా లేదు, పౌరాణిక చిత్రాలకు అయితే కేరాఫ్ అడ్రస్ గా నిలచారాయన. చాలా మందికి రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ వేసిన గెటప్ లనే చూపిస్తూ ఉంటారు. ఆయన వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే అయినప్పటికీ అందులో చాలా పేజీలు మిస్ అయ్యాయి అని కొందరంటుంటారు! కొంతవరకు బయోపిక్ లలో చూపించారు. ఎన్టీఆర్‌ నటుడిగా మారే టైంకే పెళ్లయ్యింది.

పిల్లలు కూడా ఉన్నారు. కానీ హీరోగా ఎదిగిన రోజుల్లో హీరోయిన్‌ కృష్ణ కుమారితో ప్రేమలో పడ్డారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు అని అప్పట్లో చాలా చర్చ జరిగింది. ఎన్టీఆర్ – కృష్ణ కుమారి రిలేషన్ గురించి ఓ ఇంటర్వ్యూలో కృష్ణకుమారి సోదరి అయిన షావుకారు జానకి స్పందించారు. ఆమె మాట్లాడుతూ.. “ఎన్టీఆర్‌- కృష్ణ కుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే అప్పటికే ఎన్టీఆర్ కు 11 మంది పిల్లలు ఉన్నారు. నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలి జీవితం అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో! ఏది ఎలా ఉన్నా.. వీళ్లు విడిపోయారో, గొడవపడ్డారో తెలీదు కానీ, కృష్ణకుమారి కెరీర్‌ పీక్స్‌లో ఉన్న టైంలో కృష్ణ కుమారి ఒక్క ఫోన్‌ కాల్‌తో 17 సినిమాలు క్యాన్సిల్‌ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ అజయ్‌ మోహన్‌ కైఠాన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఓ బడా నిర్మాత ఫోన్‌ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు. కానీ నేను ఆ పని చేయనని తేల్చి చెప్పేశాను’ అంటూ షావుకారు జానకి చెప్పుకొచ్చారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Krishna Kumari
  • #Krishna Kumari
  • #NTR
  • #Sr NTR

Also Read

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

6 hours ago
D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

D/O Prasad Rao Review in Telugu: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

21 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

44 mins ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

3 hours ago
Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

మళ్లీ మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ హీరో కుమార్తె.. ఈసారి 5 భాషల్లో..

Bunny Vas: అప్పుడు అల్లు అరవింద్‌ చేస్తోంది.. ఇప్పుడు బన్ని వాస్‌ చేస్తున్నారు

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version