నాగచైతన్య సమంతను అంతలా టార్చర్ చేశారా.. వైరల్ అవుతున్న ట్వీట్!

తెలుగు చిత్ర పరిశ్రమంలో నటీనటులుగా ఎంతో పేరు ప్రకటన సంపాదించుకున్న నాగచైతన్య సమంత జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఏమాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ జంట నిజ జీవితంలో కూడా జోడిగా మారిపోయారు.ఇలా ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే మూడు సంవత్సరాలు పాటు తమ జీవితంలో ఎంత సంతోషంగా ఉన్న నాగచైతన్య సమంత చివరికి తమ వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈ జంట గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ వీరి విడాకులకు సరైన కారణం మాత్రం ఇప్పటివరకు తెలియలేదు. ఇలా తమ విడాకుల విషయాన్ని మర్చిపోయి వీరిద్దరూ వారి సినీ కెరియర్ లో బిజీగా ఉన్నారు. ఇలా ఎవరి సినిమాల పనులతో వారు బిజీగా ఉన్న తరుణంలో ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సందు ఈ జంట గురించి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈయన తరచూ సెలబ్రిటీల గురించి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఈయన తాజాగా సమంత నాగచైతన్య విడాకుల గురించి వారి మధ్య ఉన్నటువంటి బంధం గురించి చేసినటువంటి ఈ ట్వీట్ తీవ్రదుమారం రేపుతుంది. ఈ సందర్భంగా ఉమైర్ సందు ట్వీట్ చేస్తూ.. నాగచైతన్య పెట్టే టార్చర్ భరించలేక సమంత విడాకులు ఇచ్చిందని తెలిపారు. ఆయన ఒక బ్యాడ్ హస్బెండ్, తనని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో టార్చర్ చేశారని, చివరికి తన ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అయ్యిందంటూ సమంత చెప్పిన విధంగా ఉమైర్ సందు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా సమంత నాగచైతన్య దంపతుల గురించి ఈయన చేసిన ట్వీట్ లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం వీరి విషయం మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇక సమంత ప్రస్తుతం ఖుషి, సిటాడెల్ సిరీస్ లతో బిజీగా ఉండగా నాగచైతన్య కస్టడీ సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus