2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!

2023 లోకి అడుగు పెట్టి ముచ్చటగా మూడు నెలలు అయిపోయింది. తరువాత ఇంకా వేసవి…వేసవి సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అయిపోతున్నాయి. ఈ సంవత్సరం రిలీజ్ కావలసిన సినిమాలు అన్ని మొదలు అయ్యాయి షూటింగ్ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాల్లో మన హీరోస్ పక్కన రొమాన్స్ చేయడానికి హీరోయిన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

రష్మిక, పూజ హెగ్డే నుడ్ని లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల స్టార్ హీరోస్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే ఈ సంవత్సరం చేయబోయే సినిమాలకి మన హీరోయిన్స్ బారి మొత్తంలో రెమ్యూనరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. పూజ హెడ్జ్ నుండి అనుపాపం వరకు ఈ సంవత్సరం అత్యధిక పారితోషికాలు తీసుకుంటున్న లిస్టులో ఉన్న హీరోయిన్స్ ఎవరో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో ఓసారి చూసేద్దాం….

10. అనుపమ పరమేశ్వరన్

చేసిన సినిమాలు తక్కువే అయినా…పెద్ద హిట్లు లేకపోయినా అనుపమ పరమేశ్వరన్ కి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ హీరోయిన్ దిస్ జొన్నలగడ్డ పక్కన డజ్ తిళ్ళు సీక్వెల్ లో రొమాన్స్ చేయనుంది…ఈ సినిమాకి గాను 1 నుండి 2 కోట్లు తీసుకుంటుంది.

9. శృతి హాసన్

ఇక ఈ సంవత్సరం…వీర సింహ రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో హిట్స్ కొట్టేసి నెక్స్ట్ సాలార్ సినిమా చేస్తున్న శృతి ఒక సినిమాకి గాను 2 నుండి 3 కోట్లు తీసుకుంటుంది.

8. కీర్తి సురేష్

నాని తో దసరా, మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో చెల్లెలి పాత్ర చేస్తున్న కీర్తి సురేష్…..3-4 కోట్లు తీసుకుంటుంది.

7. కాజల్ అగర్వాల్

పెళ్లి అయ్యి పాపా పుట్టడం తో సినిమాలకి దూరం అయినా కాజల్,,మల్లి ఇప్పుడు తమిళ్, తెలుగు సినిమాలు చేస్తుంది. బాలయ్య బాబు సినిమాతో పాటు వేరే సినిమాలు ఒప్పుకున్నా కాజల్ 3-4 కోట్లు తీసుకుంటుంది.

6. తమన్నా భాటియా

మిల్కీ బ్యూటీ తమన్నాకి ఒఫ్ఫ్ర్స్లు తగ్గాయి..ఈ సంవత్సరం చిరు భోళా శంకర్ సినిమా ఒక్కటే చేస్తుంది. ఈ సినిమాకి గాను తమన్నా 3 నుండీ 5 కోట్లు వరకు తీసుకుంటుంది.

5. శ్రీ లీల

ధమాకా మూవీ హిట్తో టాలీవుడ్లో శ్రీ లీల గ్రాఫ్ మారిపోయింది…మహేష్ బాబు, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ తో సినిమాల ఆఫర్స్ వచ్చాయి. ధమాకా తరువాత శ్రీ లీల రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది….ఇప్పుడు ఈ అమ్మడు 4 నుండీ 5 కోట్లు వరకు తీసుకుంటుంది.

4. అనుష్క శెట్టి

బాహుబలి, భగమతి సినిమాల తరువాత చాల గ్యాప్ తీసుకున్న అనుష్క శెట్టి మొత్తానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తో వచ్చేస్తుంది. ఈ సినిమా కి గాను స్వీటీ 6-8 కోట్ల పారితోషకం తీసుకుంటుంది.

3. సమంత రూత్ ప్రభు

యశోద సినిమా టాక్ ఎలా ఉన్న సమంత కి ఉన్న మార్కెట్ తో మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరంలో సామ్ శాకుంతలం, ఖుషి సినిమాలు సైన్ చేసింది ఈ సినిమాలకు గాను సామ్ 6-8 కోట్ల పారితోషకం తీసుకుంటుంది.

2. రష్మిక మందన్న

వరుస విజయం తో ఊపు మీద ఉన్న రష్మిక..ఈ సంవత్సరం పుష్ప 2 సినిమా చేస్తుంది. ఈ సినిమాకి రష్మిక 8 నుండి 10 కోట్ల పారితోషకం తీసుకుంటుంది.

1. పూజ హెగ్డే

మొన్నటి వరకు తెలుగు, తమిళంలో బ్యాక్ తో బ్యాక్ తో సినిమాలు చేసింది పూజ హెగ్డే. కానీ రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు ప్లాప్ అవ్వడంతో కొంచెం కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తోంది…ఈ సంవత్సరం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా తప్ప ఇంకే సినిమా ఒప్పుకోలేదు పూజ…అయితే ఈ సినిమాకి పూజ 8 నుండి 10 కోట్ల పారితోషకం తీసుకుంటుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus