Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Guntur Kaaram Tickets: గుంటూరు కారం మూవీ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడేనా?

Guntur Kaaram Tickets: గుంటూరు కారం మూవీ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడేనా?

  • January 8, 2024 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram Tickets: గుంటూరు కారం మూవీ బుకింగ్స్ మొదలయ్యేది అప్పుడేనా?

మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ రిలీజ్ కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 9వ తేదీన గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. గుంటూరు కారం మూవీ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేస్తారా? లేక ముందుగానే రిలీజవుతుందా? అనే ప్రశ్నలకు సైతం క్లారిటీ వచ్చేసింది. ఈ నెల 7వ తేదీనే ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 9వ తేదీ సాయంత్రం నుంచి ఈ సినిమా బుకింగ్స్ మొదలుకానున్నాయని తెలుస్తోంది. గుంటూరు కారం మూవీకి బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు హిట్టయ్యాయి.

కుర్చీ మడతబెట్టి సాంగ్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సాంగ్ కు ఇప్పటివరకు దాదాపుగా 24 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గుంటూరు కారం మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా ఫస్ట్ డే కలెక్షన్లతోనే ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఆశలను గుంటూరు కారం నెరవేరుస్తుందేమో చూడాల్సి ఉంది. రికార్డ్ స్థాయిలో సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా విడుదలవుతోంది.

గుంటూరు కారం రిజల్ట్ విషయంలో నిర్మాతలు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గుంటూరు కారం ట్రైలర్ రికార్డులను షేక్ చేస్తుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు కారం సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాలి. గుంటూరు కారంలో ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్ లు వేరే లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Mahesh Babu

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

18 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

20 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

15 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version