Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naa Saami Ranga: నా సామిరంగ రిలీజ్ డేట్ ఇదేనా.. అప్పుడే రిలీజ్ కానుందా?

Naa Saami Ranga: నా సామిరంగ రిలీజ్ డేట్ ఇదేనా.. అప్పుడే రిలీజ్ కానుందా?

  • December 11, 2023 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naa Saami Ranga: నా సామిరంగ రిలీజ్ డేట్ ఇదేనా.. అప్పుడే రిలీజ్ కానుందా?

సంక్రాంతి పండుగ కానుకగా చాలా సినిమాలు ఫిక్స్ కాగా ఇప్పటికే థియేటర్ల ఓనర్లతో నిర్మాతలు అగ్రిమెంట్లు కుదుర్చుకుంటున్నారు. నాసామిరంగ సినిమా కూడా సంక్రాంతి కానుకగా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇతర సినిమాలకు షాకిచ్చే దిశగా నాగ్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాను జనవరి 10వ తేదీ లేదా జనవరి 11వ తేదీన రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

గుంటూరు కారం సినిమా కంటే ముందుగానే నా సామిరంగ (Naa Saami Ranga) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో నాగ్ ఖాతాలో మరో సక్సెస్ ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే డైరెక్టర్ విజయ్ బిన్నీ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే ఛాన్స్ ఉంది. టాలెంట్ ఉన్నవాళ్లకు ఛాన్స్ ఇచ్చే విషయంలో నాగ్ ముందువరసలో ఉంటారు. నాగ్ కోరుకున్న భారీ హిట్ ను ఈ సినిమా అందిస్తుందేమో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలో సోగ్గాడే చిన్నినాయన ఛాయలు కనిపిస్తుండటం గమనార్హం. అషికా రంగనాథ్ కు ఈ సినిమా సక్సెస్ సాధించడం కెరీర్ పరంగా కీలకమని చెప్పవచ్చు. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగ్ రియాలిటీ షోలతో ఇప్పటికే సత్తా చాటుతుండగా సినిమాలతో కూడా మెప్పించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కళ్యాణ్ కృష్ణకు నాగ్ మరో ఛాన్స్ ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ధనుష్ నాగ్ శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతుండగా ఈ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. నాగ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లలో నటించాలని అభిమానులు భావిస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా నాగ్ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారు. నాగార్జున ఆస్తుల విలువ సైతం భారీ స్థాయిలో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh
  • #Ashika Ranganath
  • #Mirnaa.
  • #Naa Saami Ranga
  • #Nagarjuna Akkineni

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

17 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

10 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

11 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

12 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

13 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version