Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

  • November 27, 2026 / 02:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

యువ కథానాయకుడు అఖిల్‌కి సరైన విజయం వస్తే బాగుండు అని కోరుకోని టాలీవుడ్‌ అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఏళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నా.. విజయం దక్కకపోవడంతో ఆయన అభిమానులతోపాటు, ప్రేక్షకులు కూడా ‘అఖిల్‌కి ఆ ఒక్క విజయం రావాలి’ అని కోరుకున్నారు. అలా వచ్చిన సినిమానే ‘లెనిన్‌’. చాలా ఆలస్యాలు, వాయిదాలు, డౌట్స్‌, మార్పులు చేర్పులు చేసుకుంటూ ఫైనల్లీ జులై 10న వచ్చి మంచి విజయం అందుకుంది.

Lenin

అయితే, ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు అఖిల్‌ నుండి కొత్త సినిమా అనౌన్స్‌ అవ్వలేదు. కానీ.. ఇప్పుడు ఆ సినిమా మళ్లీ రిలీజ్ అవుతోంది. అయితే అది జపాన్‌లో తెలుగు సినిమాలకు జపాన్‌లో ఎప్పుడూ మంచి ఆదరణ దక్కుతోంది. కొంతమంది కథానాయకులకు, దర్శకులకూ అక్కడ అభిమనులు ఉన్నారు. అందుకే తరచూ తెలుగు సినిమాలు అక్కడ విడుదలవుతుంటాయి. అలా డిసెంబరు 11న ‘లెనిన్‌’ సినిమాను జపనీస్‌ భాషలో విడుదల చేస్తున్నారు.

Lenin Movie Review and Rating

అఖిల్‌ కథానాయకుడిగా మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. మన దగ్గర విడుదలై రూ.వంద కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న ఈ సినిమా జపాన్‌లో ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరిస్తుందో చూడాలి. ఎమోషనల్‌ కనెక్ట్‌ ఉన్న సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు. మరిప్పుడు ‘లెనిన్‌’ సినిమాకు అలాంటి ఫలితమే రావాలి అంటే సామ ఫ్యాన్స్‌ యాక్టివేట్‌ అవ్వాలి. అదెవరు అనుకుంటున్నారా? ఇంకెవరు అఖిల్‌ తండ్రి.. ప్రముఖ హీరో నాగార్జున.

నాగ్‌ను జపాన్‌లో ఫ్యాన్స్‌ ‘నాగ్‌ సామ’ అని పిలుచుకుంటారు. అంటే లార్డ్‌ నాగ్‌ అని అర్థం. మొన్నామధ్య క్లాసిక్‌ సినిమా ‘శివ’ విడుదలైనప్పుడు సామ ఫ్యాన్స్‌ ఎంతగా జపాన్‌లో సందడి చేశారో చూడొచ్చు. ఇప్పుడు ‘లెనిన్‌’ సినిమాకు కూడా అలాంటి రియాక్షన్‌ రావాలి అంటే ‘సామ’ ఫ్యాన్స్‌ యాక్టివేట్‌ ఇవ్వాలి. ఇప్పటికే అఖిల్‌ సినిమా కోసం, పర్సనల్‌ ట్రిప్‌ కోసం జపాన్‌ చేరుకున్నాడు. ఈ సందర్భంగా అయితే తన నెక్స్ట్‌ సినిమా చెబుతాడేమో చూడాలి అఖిల్‌.

భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Lenin
  • #Nagarjuna Akkineni

Also Read

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

related news

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

trending news

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

3 days ago

latest news

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

Lenin: జపాన్‌ వెళ్తున్న ‘లెనిన్‌’… మరి ‘సామ’ ఫ్యాన్స్‌ ఏం చేస్తారో మరి?

9 mins ago
AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

2 hours ago
వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

3 days ago
శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version