తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో 30 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు

ప్రత్యేక కమిటీకి ఛైర్మన్ గా వ్యవహారించనున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్

కమిటీ కన్వినర్ గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోద ప్రసాద్

సభ్యులుగా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది

ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి సభ్యులుగా దామోదరప్రసాద్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, సి.కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్నదత్, సుప్రియ

డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి సభ్యులుగా భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం.సుధాకర్, శిరీశ్ రెడ్డి, వెంకటేశ్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి

ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సభ్యులుగా రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus