Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna , Bobby: బాలయ్య బాబీ మూవీలో స్పెషల్ సాంగ్ అలా ఉండబోతుందా?

Balakrishna , Bobby: బాలయ్య బాబీ మూవీలో స్పెషల్ సాంగ్ అలా ఉండబోతుందా?

  • April 17, 2024 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna , Bobby: బాలయ్య బాబీ మూవీలో స్పెషల్ సాంగ్ అలా ఉండబోతుందా?

ఈ ఏడాది ఊహించని స్థాయిలో హిట్టైన స్పెషల్ సాంగ్ ఏదనే ప్రశ్నకు గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సాంగ్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాగా ఈ సాంగ్ కు రికార్డ్ స్థాయిలో రీల్స్ చేశారు. ఈ సాంగ్ హిట్ కావడంతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రేంజ్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. అయితే బాలయ్య (Balakrishna) బాబీ (Bobby) కాంబో మూవీలో డబ్బారాణి అనే పాత్ర ఉంటుందని ఆ పాత్రతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

బాలయ్య సినిమా అంటే మ్యూజిక్, బీజీఎం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే థమన్ (S.S.Thaman) డబ్బారాణి అనే పదం లిరిక్స్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారో లేదో తెలియాల్సి ఉంది. సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఈ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని భోగట్టా. మే నెల 13వ తేదీన ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత బాలయ్య బాబీ మూవీ షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ అయితే ఉంది.

సరైన సమయం చూసి ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటిస్తారని తెలుస్తోంది. సితార సంస్థ బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో బాలయ్య సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

బాలయ్య బాబీ సినిమాకు ఇతర భాషల్లో సైతం భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య బాబీ మూవీ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అదిరిపోయే అప్ డేట్స్ రానున్నాయి. బాలయ్య ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి అఖండ2 (Akhanda) సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తోంది. వరుసగా ప్రముఖ బ్యానర్లలో బాలయ్య నటిస్తుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 hour ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

6 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

7 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

5 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

6 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

8 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

9 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version