Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rajendra Prasad: అప్పట్లోనే రాజేంద్రుడిని ఇష్టపడ్డ అందాల తార.. కానీ…!!

Rajendra Prasad: అప్పట్లోనే రాజేంద్రుడిని ఇష్టపడ్డ అందాల తార.. కానీ…!!

  • December 2, 2021 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: అప్పట్లోనే రాజేంద్రుడిని ఇష్టపడ్డ అందాల తార.. కానీ…!!

భారతీయ చిత్ర పరిశ్రమలో సహ నటులను ప్రేమించి పెళ్లాడిన తారలు ఎందరో వున్నారు. వీటిలో కొన్ని కథలు కంచికి చేరితే.. కొన్నిమాత్రం పీటల వరకు వచ్చి ఆగిపోయాయి. ఇంకొన్ని వాటికి విషయానికి వస్తే.. ఇద్దరికి ప్రేమ వున్నా రకరకాల కారణాలతో మనసులోనే దాచుకునేవారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. హాస్య ప్రధానమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నారు నటకిరిటీ డాక్టర్ రాజేంద్రప్రసాద్. కామెడీకి హీరోయిజాన్ని, స్టార్ స్టేటస్‌ని తెచ్చిన నటుడాయన. ఒకవైపు హాస్య చిత్రాలు చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ మెప్పించారు .

రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి కడుపుబ్బా నవ్వుతూ సమస్యలను కొద్దిసేపైనా మర్చిపోయే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారనడంలో అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని అప్పటి ప్రధానమంత్రి, తెలుగు తేజం పీవీ నరసింహారావు స్వయంగా వెల్లడించారు. అయితే అప్పట్లో రాజేంద్రప్రసాద్ అందాల తార రజినీ మధ్య ఏదో వుందని ఇండస్ట్రీ కోడై కూసింది. 1987లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘‘ఆహా నా పెళ్లంట’’ సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ఎన్నో సినిమాల వరకు సాగింది. భ‌లే మొగుడు, గుండ‌మ్మ‌గారి కృష్ణులు, భామా క‌లాపం, జీవ‌నగంగ‌, చిక్క‌డు దొర‌క‌డు, బంధువులొస్తున్నారు జాగ్ర‌త్త‌, చ‌లాకీ మొగుడు చాద‌స్త‌పు పెళ్లాం, గ‌డుగ్గాయి వంటి సినిమాలతో రాజేంద్రప్రసాద్- రజినిలు హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇప్పుడంటే హీరో హరోయిన్లు చనువుగా వుండేవారు .. కానీ 1980లలో భారతీయ సినిమా టోటల్ డిఫరెంట్. కట్టుబాట్లు, రకరకాల సంప్రదాయాలు వుండేవి. ఈ నేపథ్యంలో నటీనటులు తమ పని తాము చేసుకుని విడివిడిగా వుండేవారు. ఈ క్రమంలో రజినీతో మాత్రం రాజేంద్ర ప్రసాద్ కాస్త చనువుగానే ఉండేవారు. అందుకే ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందని అప్పట్లో ఫుకార్లు షికారు చేశాయి. కానీ ఇవేవి పట్టించుకోకుండా వారిద్దరూ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. ఒకానొక సందర్భంలో రజినీ స్పందిస్తూ… తమ మధ్య స్నేహాన్ని చాలా మంది అపార్థం చేసుకున్నారని వెల్లడించింది . ఇప్పటికీ తామిద్దరం మంచి మిత్రులుగానే కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajendra Prasad
  • #Actress Rajini
  • #Rajendra Prasad
  • #Rajini

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

9 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

10 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

7 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

8 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

8 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

9 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version