ప్రస్తుతం ఎవరైతే కొత్తగా ఆలోచిస్తారో అదే సమయంలో ఆ ఆలోచనలు అందరికీ నచ్చేలా చూసుకుంటారో వాళ్లు కళ్లు చెదిరే స్థాయిలో సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు వాడిన వస్తువులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఆ వస్తువులను వేలం వేస్తే కళ్లు చెదిరే మొత్తాన్ని సులభంగా పొందే అవకాశం అయితే ఉంటుంది. అమెరికాకు చెందిన రెబెక్కా బ్లూ ఇన్ఫ్లూయెన్సర్ గా, వెబ్ క్యామ్ మోడల్ గా పని చేస్తున్నారు. ఆన్ లైన్ లో ఈ మోడల్ అమ్ముతున్న వాటికి ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది.
ఈ మోడల్ తన స్ట్రిప్పింగ్ అవుట్ ఫిట్స్ ను 20 డాలర్లకు విక్రయించగా ఆమె వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తూ ఆమె దగ్గర ఉన్న వస్తువులను కొంటున్న నేపథ్యంలో ఆమె సులువుగా బిలియనీర్ అయ్యారు. గతంలో కూడా పలువురు సెలబ్రిటీలు ఈ విధంగా డబ్బులు సంపాదించారు. నెలకు ఈమె సంపాదన 2000 డాలర్లు కాగా చిన్న చిన్న వస్తువులను సైతం విక్రయిస్తూ ఆమె ఈ మొత్తాన్ని సొంతం చేసుకుంటున్నారు.
మన దేశంలో ఇలా డబ్బు సంపాదించడం కొత్త అయినా అమెరికాలో ఈ విధంగా చాలామంది మోడల్స్ సులువుగా సంపాదిస్తున్నారు. ఇంట్లోని చెత్తను అమ్మి కూడా ఈ మోడల్ డబ్బు సంపాదించడం గమనార్హం. ఈ మోడల్ తెలివితేటలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ మోడల్ స్నాక్స్, కాలిగోర్లను కూడా అమ్ముతున్నారు. ఈ మోడల్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. మన దేశ కరెన్సీ ప్రకారం ఈ మోడల్ నెలకు 1,60,000 రూపాయలు సంపాదిస్తున్నారు.
ఈ అమెరికన్ (Star Model) మోడల్ టాలెంట్ మామూలు టాలెంట్ కాదని మరి కొందరు చెబుతున్నారు. ఈ మోడల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ మోడల్ తెలివితేటలను చూసి కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!