మన అందరిని ఎంటర్టైన్ చేసే స్టార్స్ సినిమా జనాలు….సినిమాల్లోకో వచ్చే ముందు వేరే పేరు ఉంటే అది సినిమాల్లోకి వచ్చాక మార్చుకుంటారు. అయితే పేరు మార్చుకుని తేరా పేరు మోయడం అనేది అందరి నటులు, మరియి ఇతర సినిమా జనాల విషయంలో జరగదు.
కొందరు మత్రమే పేరు బాగాలేదు అనో, లేదంటే జనాల్లోకి తొందరగా వెళ్లేందుకు, లేదా ఈ పేరుతో అయితే పేరు వస్తుంది అనే నమ్మకంతో పేరు మార్చడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా అస్సలు పేరు మార్చుకుని తెర పేరు తో ఫేమస్ అయినా లిస్టులో చిరంజీవి నుండి రజినీకాంత్ వరకు చాల మందే ఉన్నారు.
కానీ ఈ ఆర్టికల్ లో మాత్రం మనకి బాగా పరిచయం ఉన్న (Celebrities) నటులు…ఇతర సాంకేతిక నిపుణులు పేరు మార్చుకున్నారు. ఇందులో మీరు ఎక్కువగా వినని పేర్లు ఉన్నాయి అవేంటో చూసేద్దాం పదండి…
1. విక్రమ్

అసలు పేరు: కెన్నెడీ జాన్ విక్టర్
2. టబు

అసలు పేరు: తబస్సుమ్ ఫాతిమా హష్మీ
3. అక్షయ్ కుమార్

అసలు పేరు: రాజీవ్ హరి ఓం భాటియా
4. అజయ్ దేవగన్

అసలు పేరు: విశాల్ వీరు దేవగన్
5. నయనతార

అసలు పేరు: డయానా మరియం కురియన్
6. ధనుష్

అసలు పేరు: వెంకటేష్ ప్రభు
7. అనుష్క

అసలు పేరు: స్వీటీ శెట్టి
8. శ్రీదేవి

రియల్ నేమ్: శ్రీ అమ్మ యంగేర్ అయ్యప్పన్
9. సూర్య

అసలు పేరు: శరవణన్ శివకుమార్
10. కార్తీ

అసలు పేరు: కార్తీక్ శివకుమార్
11. సన్నీ లియోన్

అసలు పేరు: కారేంజిత్ కౌర్ వోహ్రా
12. కియారా అద్వానీ

అసలు పేరు: అలియా అద్వానీ
13. యాష్

అసలు పేరు: నవీన్ కుమార్ గౌడ
14. ఏ ఆర్ రెహమాన్

అసలు పేరు: దిలీప్ కుమార్
