Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ‘పుష్ప’రాజ్‌తో ‘యానిమల్‌’… ఇదెక్కడి కాంబోరా నాయనా?

‘పుష్ప’రాజ్‌తో ‘యానిమల్‌’… ఇదెక్కడి కాంబోరా నాయనా?

  • January 11, 2024 / 01:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పుష్ప’రాజ్‌తో ‘యానిమల్‌’… ఇదెక్కడి కాంబోరా నాయనా?

కొన్ని కాంబినేషన్లు అస్సలు ఊహించలేం, అంటే ఆ కాంబోలు వస్తాయని ఎక్స్‌పెక్ట్‌ చేయలేం, అలాగే వచ్చాక ఆ సందడి ఎలా ఉంటుంది అనేది కూడా ఊహించలేం. అలాంటి ఓ కాంబినేషన్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా హెన్‌ అయి కూస్తోంది. అదేనండీ కోడై కూస్తోంది. అదే కుదిరితే హాలీవుడ్‌లో ఇద్దరు సూపర్‌ స్టార్‌ పవర్‌లు కలసినట్లు… మన దగ్గర ఇద్దరు పాన్‌ ఇండియా హీరోలు కలుస్తారు అన్నమాట. వాళ్లే ‘పుష్ప’రాజ్‌, యానిమల్‌.

మామూలుగా అయితే ఈ కాంబినేషన్‌ కుదరడం అంత ఈజీ కాదు. కానీ సుకుమార్‌ చేస్తున్న మేజిక్‌ వల్ల ఈ కాంబో పక్కా అని అంటున్నారు. ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ కోసం ఓ కీలక పాత్రను రాశారట సుకుమార్‌. సినిమాలో కీలక సమయంలో ఆ పాత్ర ఎంట్రీ ఇచ్చి, కథను మలుపు తిప్పుతుందట. దీని కోసం టాలీవుడ్‌లో ఓ అగ్ర హీరోను తీసుకోవాలని తొలుత అనుకున్నా… ఇప్పుడు ఆ పాత్ర రణ్‌బీర్‌ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారట.

అయితే, ఈ పుకార్లలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. మామూలుగా అయితే ఇలాంటి పుకార్లు అంత ఈజీగా వర్కవుట్‌ అవ్వవు. కానీ ఇప్పుడు ఇండియన్‌ సినిమా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి కాంబినేషన్లు వచ్చేస్తున్నాయి. ‘సలార్‌’లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ను, ‘గాడ్‌ఫాదర్‌’లో సల్మాన్‌ ఖాన్‌ను మనం ఊహించామా? ఇది కూడా అంతే అంటున్నారు. అయితే ఆ సినిమాలో ‘యానిమల్‌’గానే కనిపిస్తాడా? లేక రణ్‌బీర్‌గా కనిపిస్తాడా అనేది చూడాల్సి ఉంది.

నిజానికి ‘పుష్ప’ కథ కాలానికి, ‘యానిమల్‌’ (Animal) కాలానికి సంబంధం లేదు. కాబట్టి రణ్‌బీర్‌ కోసం ఏదైనా ఓ పోలీసు పాత్ర ఉండొచ్చు అని అంటున్నారు. ఆ పాత్ర అల్లు అర్జున్‌ పాత్రకు సాయం చేయొచ్చు అని లెక్కేస్తున్నారు. ఈ పుకార్లలో నిజం ఎంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటివరకు అల్లు అర్జున్‌, రణ్‌బీర్‌ కపూర్‌ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఎలా ఉంటుందో, ఒకవేళ ఫేస్‌ ఆఫ్ ఉంటే ఎలా ఉంటుందో ఓ ఇమేజినేషన్‌ వేసుకోండి.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Animal
  • #Pushpa
  • #Ranbir Kapoor

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

13 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

8 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

9 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

10 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

12 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version