ఈ మధ్యనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. ప్రముఖ బిజినెస్మెన్..అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సోహైల్ కథురియాని హన్సిక వివాహం చేసుకుంది. కానీ అతనికి ఇదివరకే పెళ్ళైన సంగతి తెలిసిందే. ఆ పెళ్ళికి ఈమె కూడా వెళ్ళింది. అయితే పెళ్లయ్యాక హన్సిక సినిమాలు చేస్తుందా చేయదా అనే డౌట్ మొన్నటివరకు ఉండేది. ఎందుకంటే వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్లు సినిమాల్లో నటించిన సందర్భాలు తక్కువ.
అయితే ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేయడాన్ని బట్టి సినిమాల్లో నటించడం ఆపదు అని చెప్పకనే చెప్పింది. ఇటీవల హన్సిక గ్లామర్ ఫోటో షూట్లలో కనిపించింది షాకిచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :