Hansika: పెళ్ళైనా తగ్గడం లేదుగా.. వైరల్ అవుతున్న హన్సిక యమ గ్లామర్ ఫోటోలు.!

  • April 6, 2023 / 12:37 PM IST

గత ఏడాది పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన హన్సిక మొత్వానీ…వెకేషన్లలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. తన భర్త సొహైల్ కతూరియాతో విదేశాల్లో విహరిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తన ట్రిప్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో తన అభిమానులకు ఫీస్ట్ ఇస్తుంది. హన్సిక భర్త పెద్ద బిజినెస్మెన్ అన్న సంగతి తెలిసిందే. అలాగే ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్‌నర్ కూడా..! డిసెంబర్ 4న రాజస్థాన్ లోని ఒక రాయల్ ప్యాలెస్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.

అంతకు ముందు ఈఫిల్ టవర్ దగ్గర సొహైల్ ప్రపోజ్ చేయగా అందుకు హన్సిక (Hansika) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సొహైల్ కు అంతకు ముందే పెళ్ళైన సంగతి తెలిసిందే. ఆ పెళ్ళికి హన్సిక కూడా వెళ్ళింది. కానీ కొన్ని కారణాల వల్ల తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు సొహైల్. ఇక పెళ్ళైనా హన్సిక గ్లామర్ డోస్ మాత్రం అస్సలు తగ్గించలేదు. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus