Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Aadikeshava Collections: ‘ఆది కేశవ’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadikeshava Collections: ‘ఆది కేశవ’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 25, 2023 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aadikeshava Collections: ‘ఆది కేశవ’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఆది కేశవ’. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘సిత్తరాల సిత్రావతి’ పాట అందరినీ ఆకట్టుకుంది. ఇక టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను..

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. అయితే మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.33 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర 0.12 cr
ఈస్ట్ 0.07 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.08 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.92 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.08 cr
 ఓవర్సీస్ 0.05 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.05 cr (షేర్)

‘ఆది కేశవ’ (Aadikeshava) చిత్రానికి రూ.8.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా( ప్రీమియర్స్) తో కూడా కలుపుకుని రూ.1.05 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.8.15 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadikeshava
  • #Panja Vaisshnav Tej
  • #Sreeleela

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

4 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

4 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

23 hours ago

latest news

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

7 mins ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version