Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హిందీలో రీమేక్ కాబోతున్న సూర్య లేటెస్ట్ హిట్ మూవీ ‘సురారై పోట్ట్రు’..!

హిందీలో రీమేక్ కాబోతున్న సూర్య లేటెస్ట్ హిట్ మూవీ ‘సురారై పోట్ట్రు’..!

  • November 17, 2020 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీలో రీమేక్ కాబోతున్న సూర్య లేటెస్ట్ హిట్ మూవీ ‘సురారై పోట్ట్రు’..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం ఇటీవల ఓటిటిలో విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 13న విడుదలైన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంది. సూర్య అద్భుతమైన నటన, సుధా కొంగర డైరెక్షన్.. సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి. నేరుగా అమెజాన్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

డెక్కన్ ఎయిర్‌వేస్ సంస్థను స్థాపించిన జీ.ఆర్.గోపీనాథ్‌ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో సూర్య… మహేష్ అనే పాత్రలో కనిపించాడు. మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం హక్కులను కొనుగోలు చేసిన ‘అమెజాన్ ప్రైమ్’ వారు లాభాల బాట పట్టినట్టు తాజా సమాచారం.తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన ‘సురారై పోట్ట్రు’ ను త్వరలోనే బాలీవుడ్‌లో కూడా రీమేక్ చెయ్యాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ఈ నేపథ్యంలో వారు అక్కడి స్టార్ హీరో షాహిద్ కపూర్‌ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. అతను కూడా సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తుంది.అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మధ్య సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చెయ్యడానికి షాహిద్ కపూర్ ముందుంటున్నాడు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ ని రీమేక్ చేసి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ‘జెర్సీ’ రీమేక్ లో కూడా అతను నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2D Entertainment
  • #Akasam Nee Haddura
  • #Akasame Nee Haddura Movie Review
  • #Aparna Balamurali
  • #G. V. Prakash Kumar

Also Read

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

related news

Veerabhadrudu Collections: 2వ వారం కూడా అదరగొట్టేసిన ‘వీరభద్రుడు’

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

trending news

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

1 hour ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

5 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

19 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

20 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

23 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

1 day ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version