Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Aamir Khan: అమీర్ ఖాన్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి తెలుసా?

Aamir Khan: అమీర్ ఖాన్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి తెలుసా?

  • July 1, 2022 / 01:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: అమీర్ ఖాన్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం సొంతం చేసుకున్న వాళ్లలో అమీర్ ఖాన్ ఒకరు. అమీర్ ఖాన్ సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు క్రియేట్ అవుతాయనే సంగతి తెలిసిందే. అయితే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రం అభిమానులకు ఎక్కువగా తెలియవు. అయితే అమీర్ ఖాన్ ఒక సందర్భంలో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాను స్టూడెంట్ గా ఉన్న సమయంలో లవ్ లో పడ్డానని అయితే లవ్ చేసిన అమ్మాయితో నేను మాట్లాడలేదని అమీర్ ఖాన్ అన్నారు. టెన్నీస్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయిని చూసి తాను ప్రేమలో పడ్డానని అమీర్ ఖాన్ కామెంట్లు చేశారు. దూరం నుంచి ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవాడినని అయితే మనస్సులో ప్రేమ ఉన్నా డైరెక్ట్ గా ఆ ప్రేమను ఆమెకు నేను చెప్పలేకపోయానని అమీర్ ఖాన్ పేర్కొన్నారు.

ఆ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయి కాలేజ్ కు రాలేదని ఆ అమ్మాయి విదేశాలకు వెళ్లిపోయిందని తెలిసి తాను షాకయ్యానని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో హార్ట్ బ్రేక్ అయిందని అమీర్ ఖాన్ తెలిపారు. అమీర్ ఖాన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ ఛద్దా వచ్చే నెల 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. నాగచైతన్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుంటే నాగచైతన్య మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aameer Khan
  • #Actor Ameer Khan
  • #Ameer
  • #Hero Ameer Khan

Also Read

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

related news

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Jai Hanuman: ‘జై హనుమాన్‌’ మొదలైంది.. ఎట్టకేలకు ప్రశాంత్‌ వర్మ బయటకు..

Msg: MSG హిట్‌… చిరంజీవికి ఘన సన్మానం.. ఫొటో చూశారా?

trending news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

1 hour ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

3 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago

latest news

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

2 hours ago
Pawan Kalyan: షారుఖ్‌ ఖాన్‌కి ఇచ్చేంత ఇస్తామన్నా.. పవన్‌ ఓకే చెప్పలేదట..

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version