Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » మెగాస్టార్, రాజమౌళి ల కోసం ‘లాల్ సింగ్ చద్దా’ స్పెషల్ షో!

మెగాస్టార్, రాజమౌళి ల కోసం ‘లాల్ సింగ్ చద్దా’ స్పెషల్ షో!

  • July 14, 2022 / 10:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్, రాజమౌళి ల కోసం ‘లాల్ సింగ్ చద్దా’ స్పెషల్ షో!

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ ఈ సినిమాను రూపొందించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా కనిపించనుంది. అలానే అక్కినేని నాగచైతన్య ఇందులో కీలకపాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, నాగచైతన్య సైనికుల పాత్రలో నటించారు. వ‌యాకామ్ 18తో క‌లిసి ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ ఈ సినిమాను నిర్మించింది. బాలీవుడ్ బాడ్ షా షారుఖ్ ఖాన్ ఇందులో గెస్ట్ రోల్ లో నటించారు.

ఈ సినిమా మొదలై చాలా కాలమవుతుంది. ఫస్ట్ కాపీ కూడా రెడీగా ఉంది. నిజానికి గతేడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ పలు కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది. ఫైనల్ గా ఆగస్టు 11న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఆమిర్ ఖాన్ టాలీవుడ్ లో కొందరు ప్రముఖుల కోసం ప్రత్యేకంగా షో వేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ షో వేసినట్లు తెలుస్తోంది.

Aamir Khan organises special screening of Laal Singh Chaddha

ఈ ప్రివ్యూలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్ లు ఈ సినిమాను వీక్షించారు. అలానే ఆమిర్ ఖాన్, నాగచైతన్యలు సైతం ఈ సినిమాను చూశారు. చాలా కాలం తరువాత ఆమిర్ ఖాన్ నటించిన సినిమా ఇది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ సినిమా ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు.

హాలీవుడ్ లో ఈ సినిమా ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది. మరి హిందీలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. ‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్’ లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ తరువాత ఆమిర్ ఖాన్ నటించిన సినిమా ఇది. ఇది పెద్ద సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Advait Chandan
  • #Akkineni Naga Chaitanya
  • #Chiranjeevi
  • #kareena kapoor

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

16 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

7 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

9 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

10 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version