Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Aamir Khan: ‘లాల్‌ సింగ్‌ చద్దా’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన ఆమిర్‌!

Aamir Khan: ‘లాల్‌ సింగ్‌ చద్దా’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన ఆమిర్‌!

  • May 30, 2022 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: ‘లాల్‌ సింగ్‌ చద్దా’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన ఆమిర్‌!

బాలీవుడ్‌ ఇప్పుడున్న ఫ్లాప్‌ షోకి ఎండ్‌ కార్డు పడాలంటే ఆమిర్‌ ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ రావాల్సిందే అంటున్నారు. పాన్‌ ఇండియా సినిమాల ధాటికి కుదేలైపోయిన బాలీవుడ్‌ సినిమా పరిశ్రమకు అత్యవసర హిట్‌ అవసరం అనుకుంటున్న సమయంలో ఆమిర్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘లాల్‌ సింగ్‌ చద్దా’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఐపీఎల్‌ ఫైనల్‌ వేదికగా ఈ ట్రైలర్‌ లాంచ్‌ జరిగింది. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిసింది.

ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో అద్వైత్‌ చందన్‌ తెరకెక్కించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్ధా’. నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. కరీనాకపూర్‌ కథానాయిక. ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ట్రైలర్‌లో ఆమిర్‌ ఖాన్‌, నాగ చైతన్య లుక్‌ కొత్తగా ఉంది. హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందింది. అయితే ఈ సినిమా హక్కులు తీసుకునే క్రమంలో పెద్ద చర్చే జరిగిందట.

మాతృక ‘ఫారెస్ట్‌ గంప్‌’కు సంబంధించిన రీమేక్‌ హక్కులను ఇవ్వడానికి ఆ చిత్ర దర్శకుడు రాబర్ట్‌ జెమెక్స్‌ తొలుత నిరాకరించారట. ఈ విషయంలో సాయం చేయమని 2015లో ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ను ఓ సినిమా సెట్లో ఆమిర్‌ ఖాన్‌ కలుసుకున్నాడట. అక్కడే ఉన్న కథానాయకుడు టామ్‌ హ్యాంక్స్‌కు ఆమిర్‌ ఖాన్‌ను ‘జేమ్స్‌ కామెరూన్‌ ఆఫ్‌ ఇండియా’అని స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ పరిచయం చేశారట. ‘హా… నేను ‘త్రీ ఇడియట్‌’ చూశా’ అంటూ హ్యాంక్స్‌ ఆమిర్‌తో మాట్లాడారు. ఆ తర్వాత చాలాసార్లు ప్రయత్నాలు చేశాకఆ చిత్ర హక్కులను ఆమిర్‌ దక్కించుకున్నాడట.

ఇక నిన్న విడుదలైన ట్రైల‌ర్‌ను గ‌మనిస్తే ఈ సినిమా ఓ ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అని అర్థమవుతోంది. ఇలాంటి సినిమాల్లో గతంలోనూ నటించిన ఆమిర్‌ అదరగొట్టేశాడు. అయితే ఇప్పుడు చేసిన సినిమా రీమేక్ కావ‌టం గమనార్హం. మరి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యేలా ఎలా తెర‌కెక్కించార‌నేదే అస‌లు విష‌యం. దాని బట్టే ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Advait Chandan
  • #Akkineni Naga Chaitanya
  • #kareena kapoor
  • #Laal Singh Chaddha

Also Read

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

related news

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

Lagaan: రిజెక్ట్‌ చేసిన కథను మళ్లీ విని.. ఆఖరికి డబ్బులు పెట్టి.. 25 ఏళ్ల ‘లగాన్‌’ వెనుక ఇంత జరిగిందా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

31 mins ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

1 hour ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

2 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

2 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

3 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

7 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

13 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

14 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

15 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version