Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Aamir Khan: ‘లాల్‌సింగ్‌ చద్దా’ టీమ్ పై మండిపడ్డ నెటిజన్!

Aamir Khan: ‘లాల్‌సింగ్‌ చద్దా’ టీమ్ పై మండిపడ్డ నెటిజన్!

  • July 15, 2021 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aamir Khan: ‘లాల్‌సింగ్‌ చద్దా’ టీమ్ పై మండిపడ్డ నెటిజన్!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటిస్తోన్న కొత్త సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడఖ్ లో జరుగుతోంది. అక్కడ వాఖా గ్రామంలో షూటింగ్ జరిపినప్పుడు పరిసరాల్లో చెత్త వదిలేశారని.. ఓ నెటిజన్ ఆరోపించారు. వాఖా గ్రామ ప్రజలకు ‘లాల్ సింగ్ చద్దా’ టీమ్ ఇచ్చిన బహుమతి ఇది అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘సత్యమేవ జయతే’ షోలో పర్యావరణం గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతుంటారు కానీ.. వ్యక్తిగతంగా వచ్చేసరికి వేరేలా ప్రవర్తిస్తున్నారని.. ఆరోపణలు చేశారు.

సదరు నెటిజన్ పోస్ట్ చేసిన వీడియోలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఇంకా వేరే వస్తువులు ఉన్నాయి. ఈ విషయంపై స్పందించిన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ.. ఈ ఆరోపణలను ఖండించింది. స్థానిక అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ లొకేషన్ ను చెక్ చేసుకోవచ్చని.. షూటింగ్ జరుపుతున్న ప్రాంతంతో పాటు ఆ పరిసరాల్లో చెత్త లేకుండా చూసుకోవడానికి తమకొక టీమ్ ఉందని అన్నారు. ప్యాకప్ చెప్పిన వెంటనే మొత్తం లొకేషన్ అంతా శుభ్రంగా ఉందా..? లేకా అని చెక్ చేస్తామని అన్నారు.

ఈ పోస్ట్ పై స్పందించిన సదరు నెటిజన్.. ”ఎవరినీ కించపరచాలని కాదు.. లడఖ్ పర్యావరణాన్ని కాపాడాలనేదే మా ఉద్దేశం. షూటింగ్ చూడడానికి లొకేషన్ కి వెళ్లిన చాలా మంది ఎంతో విచారంగా తిరిగొచ్చారు. పైగా లొకేషన్ ఎలా ఉందో చెప్పడానికి నేను పోస్ట్ చేసిన వీడియోనే ఆధారం” అంటూ చెప్పుకొచ్చారు.

This is the gift Bollywood star Amir Khan’s upcoming movie Lal Singh Chada has left for the villagers of Wakha in Ladakh.
Amir Khan himself talks big about environmental cleanliness at Satyamev Jayate but this is what happens when it comes to himself. pic.twitter.com/exCE3bGHyB

— Jigmat Ladakhi 🇮🇳 (@nontsay) July 8, 2021

View this post on Instagram

A post shared by Aamir Khan Productions (@aamirkhanproductions)

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

7 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

7 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

7 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

8 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

10 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

8 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

9 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version