Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

  • August 23, 2026 / 06:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ సీనియర్ నటి, భారతదేశపు తొలి మహిళా మిమిక్రీ ఆర్టిస్ట్ అయినటువంటి ఆశా సింగ్ జైస్వాల్(Aasha Singh Jaiswal) ముంబైలో కన్నుమూశారు. గత 3 నెలల నుండీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆశా సింగ్ జైస్వాల్. దీంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెను అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. అయితే చికిత్స పొందుతూనే ఆమె ఆగస్టు 22, 2026 న రాత్రి 7:30 గంటలకి మృతి చెందినట్టు తెలుస్తోంది.

Aasha Singh Jaiswal

aasha singh jaiswal

ఆశా సింగ్ మరణవార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఆశా మరణవార్తని ఆమె కుమారుడు ఆకాశ్ భరద్వాజ్ అలియాస్ ఆకాశ్ సింగ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆకాశ్ తన తల్లిని ‘కర్మఠ్ లోహ్-మహిళ'(ఐరన్ లేడీ) అంటూ అభివర్ణించాడు. ఆమె ఆత్మకు సద్గతి, శాంతి చేకూరాలని ప్రార్థించాలని అందరినీ కోరుతున్నట్టు రాసుకొచ్చాడు. ఆశా సింగ్ చేసిన సేవలను కూడా అంతా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్బంగా గుర్తుచేశాడు.

ఆశా సింగ్ జైస్వాల్ నటిగానే కాదు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా..! లెజెండరీ నటి మీనా కుమారి గాత్రాన్ని అద్భుతంగా అనుకరించి అందరినీ అలరించి పాపులారిటీ పొందారు. అలాగే ఆమె ‘ఆశా ఈవెంట్స్ అండ్ ఫిల్మ్స్’ అనే సంస్థను కూడా స్థాపించి ఎంతో మందికి పని కల్పించారు. ‘బాజీగర్’, ‘తేరీ తలాష్ మే’, ‘బేచైన్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అలాగే ‘మహాభారత’ సీరియల్‌లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు ఆశా సింగ్.

ఇక ఆశా సింగ్ అంత్యక్రియలు ఆగస్టు 23(ఈరోజు) ఉదయం 10 గంటలకు ముంబైలోని విలే పార్లే వెస్ట్, పవన్ హన్స్‌లో నిర్వహించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aasha Singh Jaiswal
  • #Aasha Singh Jaiswal died

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

7 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

2 days ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version