Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Aishwarya Rai: ఆ బాధ్యతలన్నీ ఐశ్వర్యనే చూసుకుంటుంది.. అభిషేక్ కామెంట్స్ వైరల్!

Aishwarya Rai: ఆ బాధ్యతలన్నీ ఐశ్వర్యనే చూసుకుంటుంది.. అభిషేక్ కామెంట్స్ వైరల్!

  • September 15, 2023 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aishwarya Rai: ఆ బాధ్యతలన్నీ ఐశ్వర్యనే చూసుకుంటుంది.. అభిషేక్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటులుగా కొనసాగుతూ అనంతరం సెలబ్రిటీ కపుల్ గా మారినటువంటి వారిలో నటుడు అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ జంట ఒకటి వీరిద్దరూ ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం 2007వ సంవత్సరంలో జరగగా 2011 వ సంవత్సరంలో వీరికి ఆరాధ్య జన్మించారు.ఆరాధ్య జన్మించే 13 సంవత్సరాలు కావడంతో ఈమె టీనేజ్ లోకి అడుగు పెట్టారు.ఈ విధంగా ఆరాధ్య టీనేజ్ లోకి అడుగు పెట్టినటువంటి సందర్భంలో పేరెంటింగ్ టిప్స్ ను పంచుకోవాలంటూ ఓ మీడియా సంస్థ అభిషేక్ బచ్చన్ ను కోరింది.

ఎదురు తిరిగే స్వభావంతో ఉండే టీన్స్ ను ఎలా నియంత్రించాలంటూ ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు అభిషేక సమాధానం చెబుతూ పేరెంట్ ఇంకా విషయానికి వస్తే ఇంట్లో తానేమి పెద్ద పాత్ర పోషించిన అని తెలియజేశారు. ఇలాంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఐశ్వర్య రాయ్ చూసుకుంటుందని ఈ సందర్భంగా అభిషేక్ ఐశ్వర్య గురించి కామెంట్స్ చేశారు. ఇలా పిల్లల బాధ్యతలతో పాటు ఇంటి బాధ్యతలను కూడా తానే (Aishwarya Rai) చూసుకుంటుంది.

అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుత కాలంలో పిల్లలు చాలా వేగంగా పరిణితి చెందుతున్నారని ఈయన తెలియజేశారు. మొదటిసారి నేను తాజ్ మహల్ ని చూసినప్పుడు ఆ అనుభూతి ఇప్పటికీ నాకు గుర్తుంది అయితే ప్రస్తుత కాలంలోని పిల్లలకు తాజ్ మహల్ చూపిస్తే ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఎందుకంటే వారు ముందుగానే ఇంటర్నెట్లో అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా పిల్లల గురించి అభిషేక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek
  • #Abhishek Bachchan
  • #Aishwarya Rai

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

3 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

3 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version