Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అభిషేక్ పిక్చర్స్ చేతికి బ్రహ్మోత్సవం నైజాం హక్కులు..!

అభిషేక్ పిక్చర్స్ చేతికి బ్రహ్మోత్సవం నైజాం హక్కులు..!

  • April 29, 2016 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిషేక్ పిక్చర్స్ చేతికి బ్రహ్మోత్సవం నైజాం హక్కులు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని… పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన నైజాం చిత్ర హక్కులను అభిషేక్ పిక్చర్స్ వారు భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీతలు జంటగా నటిస్తున్నారు. పి‌వి‌పి సినిమా పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20 న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మరోవైపు మిక్కీ జే మేయర్ స్వరపరచిన స్వరాలు మే 7 న శిల్పకళా వేదికగా ఆవిష్కరించనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Pictures
  • #Brahmotsavam
  • #Brahmotsavam Movie
  • #Mahesh Babu

Also Read

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

related news

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Priyanka Chopra: ‘వారణాసి’ బడ్జెట్‌ ఎంత? ప్రియాంక చెప్పకనే అసలు విషయం చెప్పేసిందా?

Kriti Sanon: మహేష్‌ని మరచిపోయిందా.. లేక ఆ సినిమానే మరచిపోయిందా? ఫ్యాన్స్‌ ఫైర్‌

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మహేష్ ‘వారణాసి’ చిత్రానికి ఎంత తీసుకుంటున్నాడు..?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

trending news

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

2 hours ago
2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

17 hours ago
Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

18 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

18 hours ago
Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

19 hours ago

latest news

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

2 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

19 hours ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

21 hours ago
Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version