బిగ్ బాస్ హౌస్ లో ఓపిక టాస్క్ లో ఏమాత్రం ఓపిక లేకుండా రెచ్చిపోయి మరీ అరుచుకున్నారు అరియానా ఇంకా సోహైల్. ఈ గొడవ అంతా కూడా ప్రేక్షుకల్లాగా చూస్తూ ఉండిపోయారు హౌస్ మేట్స్. ఆ తర్వాత వాష్ రూమ్ లో అరియానా ఇంకా అదే తలుచుకుని ఏడుస్తుంటే అఖిల్ అండ్ అభిజిత్ సర్ధిచెప్పారు. అఖిల్ అయితే అరియానా ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మీరెప్పుడూ అలాగే మాట్లాడుకుంటారు కదా అంటూ అఖిల్ అరియానోతో మాట్లాడాడు.
ఇక మార్నింగ్ లేవగానే అరియానా అభిజిత్ ముందు ఇదే డిస్కషన్ పెట్టింది. నేను అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా అంటూ మాట్లాడింది. దానికి అభిజిత్ ఒక పాయింట్ అడిగాడు. నువ్వు ఆల్రెడీ ఛాన్స్ తీస్కున్నావ్ కదా ఎందుకు మరి అంతగా ఆడావ్ గేమ్ వేరేవాళ్లకి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అని అన్నాడు. దీనికి అరియానా ఆన్సర్ ఇచ్చింది. నేను గేమ్ ఎగ్రెసివ్ గా ఆడాలి అని అనుకోలేదని, కావాలంటే పచ్చడి తెచ్చి పెట్టొచ్చు, పిండి పూయచ్చు కానీ ఇవేమీ నేను చేయలేదు అని చెప్పింది. టాస్క్ అవ్వగానే సోహైల్ వచ్చి మాట్లాడాడు అని, అనవసరం అయిన పాయింట్స్ తెచ్చి మాట్లాడుతుంటే నాకు కోపం వచ్చిందని చెప్పింది.
అయితే, లాస్ట్ టూ డేస్ నుంచి మీరు కలిసిపోయారు. మంచిగా మాట్లాడుకున్నారు. మరి ఇప్పుడెందుకు ఇలా రెచ్చిపోయారు. అసలు ఇది కరెక్ట్ కాదని, అంతలా అరుచుకోవాల్సిన పనిలేదని అభిజిత్ అరియానాకి క్లారిటీ ఇచ్చాడు. అదీ విషయం.
[yop_poll id=”1″]
Most Recommended Video
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!