Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Chiranjeevi, Pawan Kalyan: ఆచార్యకు మళ్లీ ఆ కష్టాలు తప్పవా?

Chiranjeevi, Pawan Kalyan: ఆచార్యకు మళ్లీ ఆ కష్టాలు తప్పవా?

  • November 18, 2021 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: ఆచార్యకు మళ్లీ ఆ కష్టాలు తప్పవా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుండటంతో సంక్రాంతికి రిలీజవుతున్న ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మేకర్స్ టెన్షన్ పడుతున్నారు. మూడు సినిమాలు సంక్రాంతికి విడుదలైతే థియేటర్ల సమస్య ఎదురవుతుంది కాబట్టి భీమ్లా నాయక్ రిలీజ్ విషయంలో వెనక్కు తగ్గకపోతే రాధేశ్యామ్ మూవీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ను జనవరి 26వ తేదీకి మార్చే అవకాశం ఉందని రాధేశ్యామ్ రిలీజ్ డేట్ మారితే ఆచార్య రిలీజ్ డేట్ కూడా మారనుందని సమాచారం.

భీమ్లా నాయక్ సెగ పరోక్షంగా ఆచార్యకు తగలనుండటం గమనార్హం. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ మారితే ఆచార్య కొత్త డేట్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆచార్య ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా భీమ్లా నాయక్ ఎఫెక్ట్ వల్ల ఇతర సినిమాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే మే 13వ తేదీన రిలీజ్ కావాల్సిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా పడగా మళ్లీ వాయిదా పడితే ఆచార్య రిజల్ట్ పై ప్రభావం పడుతుంది.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల పెద్ద సినిమాలు భారీస్థాయిలో నష్టపోతూ ఉండటం గమనార్హం. ఒక పెద్ద సినిమా రిలీజ్ ఎన్నో సినిమాలకు ఇబ్బందులను క్రియేట్ చేస్తుండటం గమనార్హం. సంక్రాంతి రేసులో చివరకు ఎన్ని సినిమాలు ఉంటాయో చూడాల్సి ఉంది. ఆచార్య మూవీ 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya Movie
  • #Bheemla Nayak Movie
  • #Chiranjeevi
  • #koratala siva
  • #Ram Charan

Also Read

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

related news

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 hours ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

22 hours ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

1 day ago

latest news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

27 mins ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

2 hours ago
Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

3 hours ago
Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

4 hours ago
Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version